Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గిన వేగం..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి.

Petrol Diesel Price: మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గిన వేగం..
Petrol Price
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 09, 2021 | 8:50 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ధరల్లో భారీ ప్రభావం కనిపించకున్నా.. కొన్ని నగరాల్లో స్థిరంగా ఉండగా.. మరికొన్ని చోట్ల కొద్దిగా పెరిగాయి. ఇదిలాఉంటే..కేంద్రం తగ్గించినా.. తెలుగురాష్ట్రాలు ఎందుకు ఫాలో కావడం లేదని ఆందోళనబాటు పడుతున్నాయి విపక్షాలు.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.36గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.75గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.99గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.36గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.35 ఉండగా.. డీజిల్ ధర రూ.94.76గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.88పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.71కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.77లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.22 ఉండగా.. డీజిల్ ధర రూ. 96.05గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.77లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.57గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.86గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.91గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.71 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.77లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.67 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.10గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

ఇవి కూడా చదవండి: Rafale Deal: మధ్యవర్తికి డసాల్ట్‌ ఏవియేషన్‌ రూ.481 కోట్ల లంచం.. మరోసారి తెరపైకి వచ్చిన రాఫెల్‌ డీల్‌ భూతం..

Sania Mirza Video: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..

అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
'వామ్మో.. ఎంత తాగావ్‌ బ్రో.. గిన్నీస్‌ బుక్‌లో నీ పేరు పక్కా!'
'వామ్మో.. ఎంత తాగావ్‌ బ్రో.. గిన్నీస్‌ బుక్‌లో నీ పేరు పక్కా!'
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!