Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. తాజా రేట్ల వివరాలు

Petrol Diesel Price Today: ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగకుండా వాహనదారులకు ఊరటనిస్తున్నాయి. గతంలో పరుగులు పెట్టిన ధరలకు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా..

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. తాజా రేట్ల వివరాలు
Indian Oil
Follow us

|

Updated on: Sep 28, 2022 | 10:38 AM

Petrol Diesel Price Today: ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగకుండా వాహనదారులకు ఊరటనిస్తున్నాయి. గతంలో పరుగులు పెట్టిన ధరలకు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే అన్నింటి ధరలు పెరిగిపోవడంతో సామాన్య జనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ధరల పెరుగుదలతో చాలా సతమతమవుతున్నారు. గత కొన్ని రోజులుగా చమురు సంస్థలు ధరలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా సెప్టెంబర్‌ 28వ తేదీన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అందిస్తున్నాము. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62 ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.35 ఉండగా, పెట్రోల్‌ ధర రూ.94.28 ఉఎంది. కోల్‌కతాలో రూ.106.03 ఉండగా, డీజిల్‌ ధర రూ.92.76 ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.63 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.24 ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.82 ఉంది.

ఇక మీరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చెక్‌ చేసుకోవాలంటే మీరు ఇంట్లోనే ఉండి చేసుకునే సదుపాయం కూడా ఉంది. కేవలం మొబైల్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. ధరను చెక్‌ చేయడానికి ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారు RSP<డీలర్ కోడ్> అని రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. అదే సమయంలో, HPCL వినియోగదారులు 9222201122 నంబర్‌కు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేయడం ద్వారా, అలాగే BPCL (BPCL) వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేయడం చేసి 9223112222కు SMS పంపండి. ధరలను తెలుసుకునేందుకు ఈ లింక్‌ ద్వారా కోడ్‌ను తెలుసుకోవచ్చు.

మే 22న ఆర్థిక మంత్రి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలో చివరి మార్పు జరిగింది. మే 21న లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గింపును ప్రకటించారు. ఈ తగ్గింపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.8.69, డీజిల్ ధర రూ.7.05 తగ్గింది.

ఇవి కూడా చదవండి

పెట్రోల్ పై ఎంత పన్ను విధిస్తారు?

రాజధాని ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉంది. ఇందులో బేస్ ధర రూ.57.13. లీటరుకు 20 పైసలు ధర. ఎక్సైజ్ సుంకం రూ.19.90, వ్యాట్ లీటరుకు రూ.15.71. డీలర్ కమీషన్ లీటరుకు రూ.3.78. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పన్ను రేటు 15 జూన్ 2022 ఆధారంగా ఉంటుంది.

డీజిల్‌పై పన్ను ఎంత?

మరోవైపు రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. దీని మూల ధర లీటరుకు రూ.57.92. లీటరు ధర రూ.0.22, ఎక్సైజ్ డ్యూటీ రూ.15.80, వ్యాట్ రూ.13.11. డీలర్ కమీషన్ లీటరుకు రూ.2.57. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పన్ను రేటు 15 జూన్ 2022 ఆధారంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రెసిపీ బెస్ట్..
బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రెసిపీ బెస్ట్..
తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!
తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!
ఇకపై కథలు కుదరవ్.. గంజాయి సేవిస్తే ఈజీగా దొరికిపోతారు
ఇకపై కథలు కుదరవ్.. గంజాయి సేవిస్తే ఈజీగా దొరికిపోతారు
ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్లే.. అలస్యం చేయకండి
ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్లే.. అలస్యం చేయకండి
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!