Petrol And Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

Petrol And Diesel Price: గత కొన్ని రోజులుగా వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. 21వ రోజు కూడా స్థిరంగా కొనసాగాయి. ఇక తాజాగా శనివారం ఇంధనం ధరల్లో ఎలాంటి..

Petrol And Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
Petrol and diesel prices
Follow us
Subhash Goud

|

Updated on: Aug 07, 2021 | 7:21 AM

Petrol And Diesel Price: గత కొన్ని రోజులుగా వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. 21వ రోజు కూడా స్థిరంగా కొనసాగాయి. ఇక తాజాగా శనివారం ఇంధనం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత కొన్ని రోజులుగా వాహనదారులకు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ధరలు స్థిరంగానే ఉన్నా.. వాహనదారులకు భారంగానే ఉంది. ధరలను తగ్గించాలని వాహనదారులు గగ్గోలు పెడుతున్నా.. చమురు సంస్థలు ఏ మాత్రం దిగి రావడం లేదు. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు మాత్రం తగ్గాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జాబితా ప్రకారం.. దేశంలోని పలు ప్రాంతాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

➦ దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.84 ఉండగా, డీజిల్‌ రూ.89,87గా ఉంది.

➦ ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.45గా ఉంది.

➦ కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.08 ఉండగా, డీజిల్‌ ధర రూ.93.02 ఉంది.

➦ చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.49 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.39 గా ఉంది.

➦ బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.25 ఉండగా, డీజిల్‌ ధర రూ.95.26 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.105.83 ఉండగా, డీజిల్ ధర రూ.97.96 ఉంది.

➦ వరంల్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.105.38 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.53 ఉంది.

➦ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.05 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.99.62గా ఉంది.

➦ విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 107.35 కాగా, డీజిల్‌ రూ. 98.65 గా ఉంది.

ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

ఇవీ కూడా చదవండి

Virgin Galactic: అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటున్నారా..? టికెట్స్‌ బుకింగ్‌ ప్రారంభం..ధర ఎంతో తెలిస్తే షాకవుతారు

Health Insurance: మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారి కోసం రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. పూర్తి వివరాలు..

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్