Saving Account: మీకు పొదుపు ఖాతా ఉందా..? దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తారా..? లేదా.. పూర్తి వివరాలు

Saving Account: మీకు పొదుపు ఖాతా ఉన్నట్లయితే మీరు ఖాతాలో డిపాజిట్‌ చేసే డబ్బుపై కూడా వడ్డీని కూడా పొందుతారు. కానీ చాలా మంది పొదుపు ఖాతాలో జమ చేసిన డబ్బుకు..

Subhash Goud

|

Updated on: Aug 07, 2021 | 8:53 AM

Saving Account: మీకు పొదుపు ఖాతా ఉన్నట్లయితే మీరు ఖాతాలో డిపాజిట్‌ చేసే డబ్బుపై కూడా వడ్డీని కూడా పొందుతారు. కానీ చాలా మంది పొదుపు ఖాతాలో జమ చేసిన డబ్బుకు కూడా పన్ను విధిస్తారని నమ్ముతుంటారు. ఇది కాకుండా ప్రజలు అధిక వడ్డీ కోసం ఫిక్స్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) ఖాతాలను తెరుస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో పొదుపు ఖాతా, ఎఫ్‌డీ సంబంధించి నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

1 / 5
పొదుపు ఖాతా వడ్డీపై పన్ను: మీరు ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా తెరిచినప్పుడు, మీకు ఎప్పటికప్పుడు వడ్డీ లభిస్తుంది. కానీ, పొదుపు ఖాతాలో వచ్చే వడ్డీ పన్ను స్లాబ్‌లో లేదు. అంటే, పొదుపు ఖాతా నుండి సంపాదించిన వడ్డీపై ఎలాంటి పన్ను విధించబడదు. ఇది పన్ను రహితమైనది.

2 / 5
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) ఖాతాపై వడ్డీ పన్ను విధించబడుతుందా?:  అయితే, FD ఖాతాలో వడ్డీ ద్వారా సంపాదించిన ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. మీరు ఈ వడ్డీపై పన్ను చెల్లించాలి. దీనికి కూడా నియమాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం అందుకునే వడ్డీ మొత్తాన్ని పన్ను విధించాలా వద్ద అనేదానిపై నిర్ణయించబడుతుంది.

3 / 5
ఎంత మొత్తం పన్ను విధించబడుతుంది..?: మీకు ఫిక్స్‌డిపాజిట్‌ నుంచి ప్రతి సంవత్సరం 40వేలకుపైగా వడ్డీ లభిస్తే, అది ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది.

4 / 5
సీనియర్‌ సిటిజన్స్‌ పేరిట ఎఫ్‌డీ ఉంటే వారికి మినహాయింపు లభిస్తుంది. ఈ సందర్భంగా రూ.50 వేల వరకు వడ్డీపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా సీనియర్‌ సిటిజన్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ (ఎఫ్‌డీ)లపై చాలా ప్రయోజనాలను పొందుతారు. వడ్డీ రేటు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది.

5 / 5
Follow us
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..

ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి

వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?

కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!

బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?

ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న

చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి