Parking FASTag: పార్కింగ్‌ చేసే వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్‌..!

Parking FASTag: డిజిట్‌ పేమెంట్‌ సేవల సంస్థ పేటీఎం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌తో కలిసి ఫాస్టాగ్‌ ఆధారిత పార్కింగ్‌ సర్వీసులు..

Parking FASTag: పార్కింగ్‌ చేసే వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్‌..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2021 | 3:45 PM

Parking FASTag: డిజిట్‌ పేమెంట్‌ సేవల సంస్థ పేటీఎం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌తో కలిసి ఫాస్టాగ్‌ ఆధారిత పార్కింగ్‌ సర్వీసులు ప్రారంభించింది. వీటిని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) స్పష్టం చేసింది. కశ్మీర్‌ గేట్‌ మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ తరహా విధానంలో ఫాస్టాగ్‌ స్టికర్‌ గల కార్లు.. పార్కింగ్‌ ఏరియాలోకి వచ్చినప్పుడు నగదు చెల్లించేందుకు ప్రత్యేకంగా కౌంటర్‌ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండకుండా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఇక ద్విచక్ర వాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపుల విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పీపీబీఎల్‌ పేర్కొంది.

ఈ విధానం వల్ల ఫాస్టాగ్‌ ఉన్న కార్లు పార్కింగ్‌ కౌంటర్‌ వద్ద ఎలాంటి ఆలస్యం లేకుండా వెళ్లేందుకు వీలవుతుంది. కార్లతో పాటు ద్విచక్రవాహనాలకూ యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేటీఎం పేర్కొంది. జూన్‌ నాటికి పేటీఎం కోటికి పైగా ఫాస్టాగ్‌లను జారీ చేసింది. మొత్తం అన్ని బ్యాంకులూ కలిసి జూన్‌ చివరి నాటికి 3.47 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశాయి. రానున్న రోజుల్లో షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రులు, విమానాశ్రయాల్లోని పార్కింగ్‌ స్థలాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు పలు సంస్థలతో చర్చిస్తున్నట్లు పేటీఎం వివరించింది.

కాగా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో అన్ని ఆన్‌లైన్‌ అయిపోతున్నాయి. టోల్‌గేట్ల వద్దనే ఫాస్టాగ్‌ ఉండగా, ఇప్పుడు పార్కింగ్‌లోనూ ఏర్పాటు చేస్తున్నారు. మున్ముందు ప్రతి అవసరం ఉన్న చోట ఇలాంటి సర్వీసులను ఏర్పాటు చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పేటీఎం తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతోంది.

ఇవీ కూడా చదవండి:

Fact Check: అంతరిక్షంలో తిరుగుతున్న మిస్టరీ శాటిలైట్‌.. నాసా చెప్పిందేమిటంటే..!

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు