Pan Card: పాన్‌కార్డు కనిపించడం లేదా..! అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Pan Card: పాన్‌కార్డు అనేది శాశ్వత ఖాతా సంఖ్య (Permanent Account Number). ఎక్కువగా బ్యాంకు లావాదేవీలకు దీని అవసరం ఉంటుంది. బ్యాంక్ ఖాతా తెరవడం,

Pan Card: పాన్‌కార్డు కనిపించడం లేదా..! అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Pan
Follow us
uppula Raju

|

Updated on: Oct 11, 2021 | 8:22 AM

Pan Card: పాన్‌కార్డు అనేది శాశ్వత ఖాతా సంఖ్య (Permanent Account Number). ఎక్కువగా బ్యాంకు లావాదేవీలకు దీని అవసరం ఉంటుంది. బ్యాంక్ ఖాతా తెరవడం, పెట్టుబడులు పెట్టడం, లావాదేవీలు జరపడం మొదలైనవన్నీ ఉంటాయి. మీ పాన్ కార్డు పోయినా, ఎవరైనా దొంగిలించినా, పాడైపోయినా మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చొని కార్డును రీ ప్రింట్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో సులువుగా అప్లై చేయవచ్చు. కార్డు వివరాల్లో ఎటువంటి మార్పులు లేకపోతే మాత్రమే దీనిని రీ ప్రింట్ చేయవచ్చు. NSDL e-Gov ద్వారా, తాజా పాన్ అప్లికేషన్ ద్వారా, ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తక్షణ ఈ-పాన్ సదుపాయాన్ని ఉపయోగించి పాన్‌కార్డు పొందవచ్చు.

పాన్ కార్డును తిరిగి ముద్రించడానికి మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయండి. https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html ఇందులో మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలను పూరించాలి. కార్డును తిరిగి ముద్రించడానికి దరఖాస్తుదారు అంగీకరించాలి. చివరగా ఫారమ్‌ను సమర్పించడానికి మీరు క్యాప్చా కోడ్‌ని నమోదు చేయాలి. ఈ ప్రక్రియకు మీరు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫారమ్ నింపిన తర్వాత, ఆన్‌లైన్‌లో చెల్లించాలి. భారతదేశంలో కార్డును డెలివరీ చేయడానికి రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశం బయట ఉన్న చిరునామాకు కార్డును పంపించడానికి రూ.959 చెల్లించాలి. రుసుము చెల్లించిన తర్వాత మీ పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో లభించే చిరునామాకు పంపిస్తారు.

పాన్ కార్డ్ అనేది వ్యక్తిగతంగా చాలా కీలకమైనది. దీనిని భద్రంగా ఉంచుకోవాలి. ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి ప్రతీ పనికి ఇది అవసరం. అందుకే మీ ‘పాన్’ విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. రుణాలు, అప్పుల విషయాన్ని పక్కన పెడితే.. చాలా చిన్న చిన్న వాటికి కూడా పాన్ తప్పనిసరి అయ్యింది. రైల్వేలో హోటల్స్ బుక్ చేయాలన్నా.. తత్కాల్ టిక్కెట్లు తీసుకోవాలన్నా.. పాన్ కార్డు తప్పనిసరి. కొన్నిసార్లు సిమ్ కార్డు తీసుకోవటానికి కూడా పాన్ కార్డ్ అవసరం పడుతుంది.

Petrol Diesel Price: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక మన నగరంలో మాత్రం..

Megastar Chiranjeevi: అలాంటి వారిని దూరం పెట్టాలి.. ఒక్క పదవి కోసం అంత లోకువ కావాలా ?.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

రద్దీ రోడ్డుపై పొర్లిపొర్లి చితకబాదుకున్న వ్యాపారులు..! వీడియో
రద్దీ రోడ్డుపై పొర్లిపొర్లి చితకబాదుకున్న వ్యాపారులు..! వీడియో
17 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికిన.
17 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికిన.
టీమిండియా షాకింగ్ న్యూస్.. భారత్‌కు తిరిగిరానున్న గంభీర్
టీమిండియా షాకింగ్ న్యూస్.. భారత్‌కు తిరిగిరానున్న గంభీర్
తండ్రి హమాలీ..కూతురికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ లక్ష్యం
తండ్రి హమాలీ..కూతురికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ లక్ష్యం
క్షీణించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆరోగ్యం..!
క్షీణించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆరోగ్యం..!
రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు..ఇదిగో జాబితా
రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు..ఇదిగో జాబితా
పంజా విసురుతున్న చలి పులి.. పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్!
పంజా విసురుతున్న చలి పులి.. పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్!
పిల్లల లంచ్ బాక్స్ లో ఈ ఆహారాన్ని పెడుతున్నారా.. జాగ్రత్త సుమా
పిల్లల లంచ్ బాక్స్ లో ఈ ఆహారాన్ని పెడుతున్నారా.. జాగ్రత్త సుమా
మెగా వేలం తర్వాత అత్యంత బలమైన, బలహీనమైన జట్లు ఏవంటే?
మెగా వేలం తర్వాత అత్యంత బలమైన, బలహీనమైన జట్లు ఏవంటే?
అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇరిగేషన్‌ ఏఈ.. ఎక్కడంటే?
అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇరిగేషన్‌ ఏఈ.. ఎక్కడంటే?
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??