AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nita Ambani: అంబానీ భార్య నీతా అంబానీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ముఖేష్ అంబానీ తర్వాత అంబానీ కుటుంబంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి నీతా అంబానీ. అంబానీ ఒక బ్రాండ్. అంబానీ గురించి ఆలోచించినప్పుడు సంపదతో నిండిన భారీ సామ్రాజ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా గుర్తుకు వస్తారు. నీతా అంబానీ సంపదతో నిండిన భారీ సామ్రాజ్యానికి యజమాని ముఖేష్ అంబానీ భార్య. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ అయితే ఆయన భార్య ఆస్తుల విలువ ఎంత?.

Nita Ambani: అంబానీ భార్య నీతా అంబానీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Nita Ambani
Subhash Goud
|

Updated on: Aug 25, 2024 | 3:19 PM

Share

ముఖేష్ అంబానీ తర్వాత అంబానీ కుటుంబంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి నీతా అంబానీ. అంబానీ ఒక బ్రాండ్. అంబానీ గురించి ఆలోచించినప్పుడు సంపదతో నిండిన భారీ సామ్రాజ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా గుర్తుకు వస్తారు. నీతా అంబానీ సంపదతో నిండిన భారీ సామ్రాజ్యానికి యజమాని ముఖేష్ అంబానీ భార్య. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ అయితే ఆయన భార్య ఆస్తుల విలువ ఎంత?

నవంబర్ 1, 1964న జన్మించిన నీతా అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు. ఆ తర్వాత ఆమె రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. నీతా అంబానీ ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు రవీంద్రభాయ్ దలాల్, తల్లి పేరు పూర్ణిమ దలాల్. నీతా అంబానీ నార్షి మాంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందారు. ప్రస్తుతం ఆమె వయస్సు 60 ఏళ్లు.

ఇది కూడా చదవండి: Central Bank: డిసెంబర్‌లో రూ.5000 నోట్లు విడుదల.. ఆ సెంట్రల్‌ బ్యాంకు కీలక ప్రకటన

ఇవి కూడా చదవండి

అంబానీ కుటుంబ ఆస్తులు మార్చి నాటికి రూ.11,780 కోట్లకు పైగా ఉంటాయని అంచనా దీని ప్రకారం, నీతా అంబానీ నికర విలువ రూ. 2,340 కోట్ల నుంచి రూ. 2,510 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దేశంలో విద్య, క్రీడలు, మహిళా సాధికారతకు గణనీయమైన కృషి చేశారు. ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్‌కు నీతా అంబానీ ఓనర్. దేశంలో క్రీడలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నీతా అంబానీ ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. ఇది ఇండియన్ సూపర్ లీగ్ (ISL)కి నాంది పలికింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి నీతా అంబానీ మళ్లీ ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి: Train Coaches: సూపర్‌ఫాస్ట్ రైళ్లలో రెడ్ కలర్‌ బోగీలు ఎందుకు ఉంటాయో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి