AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసియాలో సంపన్నుడిగా మళ్లీ ముకేశ్ అంబానీయే టాప్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్థానాన్ని దక్కించుకున్నారు. జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత ముకేశ్ సంపద..

ఆసియాలో సంపన్నుడిగా మళ్లీ ముకేశ్ అంబానీయే టాప్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 5:46 PM

Share

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్థానాన్ని దక్కించుకున్నారు. జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత ముకేశ్ సంపద 49.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో అలీబాబా గ్రూప్ అధినేత ‘జాక్‌ మా’ను వెనక్కి నెట్టి ఆసియా అపరకుబేరుడి స్థానాన్ని తిగి పొందారు.

46 బిలియన్ డాలర్ల సంపదతో ఇప్పటివరకూ ఆసియా కుబేరుడిగా ఉన్న జాక్ మాను అధిగమించి ముకేశ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తమ డిజిటల్ విభాగాలన్నింటినీ సంఘటితం చేసి ‘జియో ఫ్లాట్‌ఫామ్స్‌’గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని అతి పెద్ద డిజిటల్ సంస్థగా మార్చేందుకు రిలయన్స్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ లక్ష్య సాధనకు ఫేస్‌బుక్‌తో కుదిరిన ఒప్పందం మంచిగా కుదిరిందని రిలయన్స్ సంస్థ భావిస్తోంది.

Read More: 

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం

ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
చిన్నప్పటి నుంచే నత్తి.. పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో..
చిన్నప్పటి నుంచే నత్తి.. పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో..
చలితో ఇబ్బందా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో శరీరానికి వెచ్చదనం
చలితో ఇబ్బందా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో శరీరానికి వెచ్చదనం
ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.!
ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.!
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో
ఈ-వ్యర్థాల నుండి బంగారం! శాస్త్రవేత్తల సరికొత్త టెక్నాలజీ.. చౌకగా
ఈ-వ్యర్థాల నుండి బంగారం! శాస్త్రవేత్తల సరికొత్త టెక్నాలజీ.. చౌకగా
ఈ యూపీఐ యాప్ ద్వారా సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా
ఈ యూపీఐ యాప్ ద్వారా సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా