MG Comet: ముహూర్తం ఫిక్స్.. బుల్లి కారు మార్కెట్లోకి వచ్చేస్తోంది.. ఇక ట్రాఫిక్‌లో కూడా దూసుకెళ్లిపోవచ్చు..

ఈ కారును చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో.! కానీ దానిలో ఉండే ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే. ప్రముఖ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ కొంత కాలం క్రితమే దీనిని టీజ్ చేసింది. అయితే ఇప్పుడు దీనిని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

MG Comet: ముహూర్తం ఫిక్స్.. బుల్లి కారు మార్కెట్లోకి వచ్చేస్తోంది.. ఇక ట్రాఫిక్‌లో కూడా దూసుకెళ్లిపోవచ్చు..
Mg Comet Ev
Follow us
Madhu

|

Updated on: Apr 14, 2023 | 12:15 PM

పొట్టేడే గానీ గట్టోడు అన్న నానుడి మీరు వినే ఉంటారు. ఈ కారు గురించి చెప్పేటప్పడు దీనిని జ్ఞాపకం చేసుకోవడం అవసరం. ఎందుకంటే. ఈ కారును చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో.! కానీ దానిలో ఉండే ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే. ప్రముఖ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ కొంత కాలం క్రితమే దీనిని టీజ్ చేసింది. అయితే ఇప్పుడు దీనిని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అంతేకాక మన దేశంలో ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసి, ఉత్పత్తని ఇక్కడే ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన జీఎస్ఈవీ ప్లాట్ ఫారం ఆధారంగా, సాలిడ్ స్టీల్ ఛాసిస్ పై అధిక సామర్థ్యం కలిగిన బాడీతో దీనిని నిర్మించనుంది. ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదా.. ఎంజీ కామెట్(MG Comet). స్మార్ట్ కాంపాక్ట్ మోడల్ లో ఇది రానుంది. దేశీయ మార్కెట్లో ఇదే అతి చిన్న ఎలక్ట్రిక్ కారు కావచ్చని ఆ కంపెనీ భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఉత్పత్తి ప్రారంభం..

ఈవీ కామెట్‌ ఉత్పత్తిని సంస్థ ప్రారంభించింది. గుజరాత్‌లోని తన హలోల్‌ ప్లాంట్‌ నుంచి తొలి ఈవీని ప్రదర్శించింది. అంతేకాక ఏప్రిల్‌ 19న ఇండియాలో దీన్ని ఆవిష్కరించనుంది. కామెట్‌ ఈవీ ధరలను రాబోయే రెండు నెలల్లో ప్రకటించవచ్చవని భావిస్తున్నారు. ఫన్‌ టు డ్రైన్‌ ఎలిమెంట్స్‌ అర్బన్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కాంపాక్ట్‌ స్మార్ట్‌ ఈవీ కామెట్‌ను లాంచ్‌ చేయనున్నారని మోటార్‌ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ బిజు బాలేంద్రన్‌ వెల్లడించారు. ఇటీవల నీల్సన్‌ నిర్వహించిన అర్బన్‌ మొబిలిటీ హ్యాపీనెస్‌ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఈవీలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కామెట్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ వెహికల్స్‌(lov) మల్టీమీడియా, కనెక్టెడ్‌ ఫీచర్లతో సహా జీఎస్‌ఈవీ ప్లాట్‌ ఫారమ్‌ పూర్తి చేసే వివిధ స్మార్ట్‌ ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది. అయితే 17.3 kwh బ్యాటరీ ప్యాక్‌ తో రానున్న ఈ ఎంజీ కామెట్‌ ధర దాదాపు రూ. 10లక్షలు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఫీచర్లు ఇవి..

డ్యూయల్‌ 10.25 అంగుళాల డిజిటల్ స్క్రీన్‌, స్టీరింగ్‌ వీల్‌ డిజైన్‌ తో పాటు డ్యాష్‌బోర్డు, ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, క్యాబిన్‌లో బాక్సీ డిజైన్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్‌ లైట్లు, యాంబియంట్‌ లైటింగ్‌ మొదలైన ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ వేరియంట్‌లో మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న మోడ‌ల్ కార్లు టాటా మోటార్స్ టియాగో ఈవీ, సిట్రోల్ ఈ-సీ3ల‌తో ఎంజీ మోటార్స్ కొమెట్ ఈవీ త‌ల ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సిటీ పరిధికి బెస్ట్..

ఈ సరికొత్త కారు ఈవీ సెగ్మెంట్‌లో చరిత్ర సృష్టిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. రద్దీగా ఉండే పట్టణ నగరాల్లో ఈ చిన్న కారుతో సులభంగా డ్రైవింగ్‌ చేయవచ్చు. తక్కువ పార్కింగ్ స్థలం చిన్న చిన్న గల్లీలల్లో సులభంగా దీనిపై వెళ్లవచ్చు. ఈ డిజైన్ వినియోగదారులను సులభంగా ఆకర్షించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!