Adani Trainman Portal: అదానీ ట్రైన్‌మ్యాన్ పోర్టల్ నుంచి రైల్వే టికెట్స్‌.. ఎలా బుకింగ్‌ చేసుకోవాలంటే..!

రైలు ప్రయాణం చేయాలనుకునేవారు చాలా మంది ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లను బుకింగ్‌ చేసుకుంటారు. ఐఆర్‌సీటీసీ నుంచి బుక్‌ చేసుకుని హాయిగా ప్రయాణం చేస్తుంటారు. అలాగే ఇప్పుడు అదానీ గ్రూప్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో..

Adani Trainman Portal: అదానీ ట్రైన్‌మ్యాన్ పోర్టల్ నుంచి రైల్వే టికెట్స్‌.. ఎలా బుకింగ్‌ చేసుకోవాలంటే..!
Trainman
Follow us
Subhash Goud

|

Updated on: Jul 09, 2023 | 3:03 PM

రైలు ప్రయాణం చేయాలనుకునేవారు చాలా మంది ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లను బుకింగ్‌ చేసుకుంటారు. ఐఆర్‌సీటీసీ నుంచి బుక్‌ చేసుకుని హాయిగా ప్రయాణం చేస్తుంటారు. అలాగే ఇప్పుడు అదానీ గ్రూప్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను కూడా విక్రయించనుంది. అదానీ గ్రూప్ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ట్రైన్‌మ్యాన్‌లో 30% వాటాను కోట్లకు కొనుగోలు చేసింది. మీరు ట్రైన్‌మ్యాన్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేయడం ద్వారా అన్ని PNR వివరాలను పొందవచ్చు. మీరు ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ పోర్టల్ నుంచి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేయడానికి అనేక ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. కానీ చాలా సార్లు ఇంటర్నెట్ సమస్య లేదా సర్వర్ సమస్య కారణంగా టికెట్ బుకింగ్ నిలిచిపోతుంది. అందుకే మీరు ట్రైన్‌మ్యాన్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను ఎలా కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం. అయితే ముందుగా అదానీ డీల్ గురించి తెలుసుకుందాం.

గత నెలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆన్‌లైన్ రైలు బుకింగ్, ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫారమ్‌గా SEPLని ప్రారంభించింది. ఇప్పుడు ఈ-కామర్స్, వెబ్‌సైట్ అభివృద్ధిలో ఒకటిగా కంపెనీని ప్రారంభించింది. అదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 29.81 శాతం వాటాతో రూ. 3.56 కోట్లకు ఈ డీల్‌ను కొనుగోలు చేశారు.

ఇవి కూడా చదవండి

రోజుకు 14 లక్షల టిక్కెట్లు బుకింగ్

ఇ-టికెటింగ్ వ్యాపార విభాగానికి సంబంధించి, భారతీయ రైల్వేలో ప్రతిరోజూ 14.5 లక్షల రిజర్వ్ చేసిన టిక్కెట్లు బుక్ అవుతున్నాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది. వాటిలో 81% ఇ-టికెట్లు, మిగిలినవి IRCTC ద్వారా బుక్ చేయబడ్డాయి.

ఇలా టిక్కెట్లు బుక్ చేసుకోండి:

  • ముందుగా ప్లేస్టోర్ నుంచి ట్రైన్‌మ్యాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఇప్పుడు మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడితో అప్లికేషన్‌లో రిజిస్టర్ చేసుకుని కొనసాగండి.
  • దీని తర్వాత, మీరు వెళ్లాలనుకుంటున్న గమ్యస్థానానికి చెందిన బోర్డింగ్ స్టేషన్, అరైవల్ స్టేషన్‌ను నమోదు చేయండి.
  • రైలు జాబితా మీ ముందు కనిపిస్తుంది.
  • ఇప్పుడు రైలును ఎంచుకున్న తర్వాత మీ పేరు, వయస్సు, సీటు వివరాలను పూరించండి.
  • తర్వాత మీ చెల్లింపు మోడ్‌ని ఎంచుకోండి.
  • చెల్లింపు పూర్తయిన తర్వాత మీ టికెట్ బుక్ అవుతుంది.
  • మీకు కావాలంటే దానిపై కూపన్‌ను వర్తింపజేయడం ద్వారా మీరు తగ్గింపును కూడా పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!