Vande Bharat Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు కొత్త రంగులో..త్వరలో మరిన్ని రైళ్లు: మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు కొత్త రంగుల్లో కనిపించనుంది. ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్‌లో నవ వందే భారత్‌కు సంబంధించిన అనేక చిత్రాలను పంచుకున్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి ఆయన వచ్చిన సందర్భంలో ఈ ఫోటోలను..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
