Gold: రూ. లక్ష బంగారానికి ఎంత గోల్డ్ లోన్ వస్తుందో తెల్సా.. పూర్తి వివరాలు
బంగారం అనేది ఆర్థిక అవసరం ఉన్న సమయాల్లో రుణం పొందటంలో సహాయపడే విలువైన ఆస్తి అని అందరికీ తెలిసిందే. అనేక బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బంగారాన్ని తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తాయి. అత్యవసర సమయంలో నగదు కావాలంటే బంగారం ద్వారా రుణం పొందటం సులభంగా ఉంటుంది.

Gold
