Reliance Jio Offer : జియో ఫోన్ కస్టమర్లకు శుభవార్త… రెండేళ్లు అన్ లిమిటెడ్ కాలింగ్ .. 2 జీబీ డేటా

యో ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది రిలైయన్స్ సంస్థ. తాజాగా జియో ఫోన్ 2021 సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లతో వినియోగదారులకు రెండు ఏళ్ళు పూర్తిగా బెనిఫిట్స్ పొందవచ్చు...

Reliance Jio Offer : జియో ఫోన్ కస్టమర్లకు శుభవార్త...  రెండేళ్లు అన్ లిమిటెడ్ కాలింగ్ .. 2 జీబీ డేటా
Jio Offers
Follow us
Surya Kala

|

Updated on: Mar 15, 2021 | 3:59 PM

Reliance Jio Offer : జియో ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది రిలైయన్స్ సంస్థ. తాజాగా జియో ఫోన్ 2021 సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లతో వినియోగదారులకు రెండు ఏళ్ళు పూర్తిగా బెనిఫిట్స్ పొందవచ్చు. ఇప్పటి వరకూ 2జి వాడుతున్న కస్టమర్స్ ఇక నుంచి 4 జీ సేవలను అతితక్కువ ధరకు పొందవచ్చు. ఈ ఆఫర్ తో తక్కువ ధరకు ఒక కొత్త జియో ఫోన్ ను రెండు ఏళ్ల పాటు అన్ లిమిటెడ్ సర్వీస్ తో లభిస్తుంది.

దేశంలోనే అతి పెద్ద టెలికాం ఆపరేటర్ సంస్థ జియో రూ. 1999 లతో 24 నెలల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ ను ప్రతి రోజూ 2 జిబి డేటా ను అందిస్తుంది. ఈ ఆఫర్ ను ఎంచుకునే చందారులకు డేటా, అపరిమిత కాల్స్ సహా అనేక ప్రయోజనాలు అందుతాయి.

రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీనికోసం రూ .1499 కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు.

అయితే ఇప్పటికే జియో నెంబర్ వాడుతున్న వినియోదారులకు కూడా మరొక ఆఫర్ ని ప్రకటించింది. 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ ను కేవలం 749 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.

ఈ ఆఫర్‌ను ప్రకటించినప్పుడు, రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ, “భారతదేశం లో జియో కు 300 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారని వారికి డేటా సేవలు మరింత దగ్గరగా తీసుకుని వెళ్లడం కోసమే తమ ప్రయత్నమని చెప్పారు.

Also Read:

Jr NTR : ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. బాధ్యతలు తీసుకుంటున్న తారక్.. త్వరలోనే..

 తెలంగాణలో చాపకింద నీరులా కరోనా విస్తృతి.. వారం రోజులుగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో