AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు బోగీలపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? చాలా మందికి తెలియదు!

Indian Railways: రైల్వేకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు. మీరు కూర్చున్న రైలులోని బోగీలపై వివిధ రకాల సమాచారంతో పాటు కొన్ని గీతలు కనిపిస్తుంటాయి. అవి ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ గీతల వల్ల ఎన్నో..

Indian Railways: రైలు బోగీలపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? చాలా మందికి తెలియదు!
Subhash Goud
|

Updated on: Sep 11, 2025 | 6:19 PM

Share

Indian Railways: చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. సామాన్యులకు తక్కువ ఛార్జీలతో అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం మాత్రమే. అందుకే సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. రైల్వేకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు. మీరు కూర్చున్న రైలులోని బోగీలపై వివిధ రకాల సమాచారంతో పాటు కొన్ని గీతలు కనిపిస్తుంటాయి. అవి ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ గీతల వల్ల ఎన్నో అర్థాలు ఉన్నాయి. ప్రతి భోగీ పైన వివిధ రకాల రంగులతో గీతలు ఉంటాయి. ఆ రంగులను బట్టి వాటి అర్థాలు మారుతుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Viral Video: వేదికపై పాట పడుతుండగా ఏం జరిగిందో చూడండి.. క్షణాల్లోనే జరిగిపోయింది.. షాకింగ్‌ వీడియో

నీలి రంగు లో పసుపు గీతలు ఉంటే: రైలు బోగీపై పసుపు రంగు చారలు ఉంటే అనారోగ్యం ఉన్న వ్యక్తుల కోసం కేటాయించిన బోగీ అని అర్థం. అంటే అంగవైకల్యం ఉన్న వారికి కేటాయించిన బోగీ.

ఇవి కూడా చదవండి

బోగీ పై పసుపు గీతలు ఉంటే: బోగీ చివర పసుపు రంగు రేఖలు ఉంటే అది రిజర్వ్ చేయని కోచ్ అని అర్థం. అంటే అది జనరల్ కోచ్ అని. ఇందులో టికెట్ నెంబర్ అవసరం లేదు.

బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే: రైలు బోగీపై బుడిద రంగులో ఎరుపు గీతలు ఉన్నట్లయితే అది ఫస్ట్‌ క్లాస్‌ కోచ్‌ అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్‌క్లాస్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి ఈ బోగీలో ప్రయాణించవచ్చు.

ఆకుపచ్చ రంగు గీతలు ఉంటే: రైలు బోగీపై ఆకుపచ్చ గీతలు ఉంటే ఈ కోచ్‌ మహిళలకు కేటాయించబడిందని అర్థం. ఇలాంటి బోగీలు ముంబైలో నడుస్తున్న స్థానిక రైళ్లలో కనిపిస్తుంటుంది.

బోగీ పై తెల్లని గీతలు ఉంటే: నీలి రంగు డబ్బా బోగీపై లేత నీలం లేదా తెలుపు రంగు గీతలు ఉన్నట్లయితే అది స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ అని అర్థం.

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌కు ఆకుపచ్చ కోచ్‌లు, అలాగే మీటర్-యార్డ్ రైళ్లకు గోధుమ రంగు కోచ్‌లు ఉంటాయి.

ఇది కూడా చదవండి: RBI New Rule: మీరు రుణం చెల్లించకపోతే మీ ఫోన్ లాక్.. RBI కొత్త నిబంధన!

ఇది కూడా చదవండి: Viral Video: నిద్రపోతూ కారు నడిపాడా ఏంటి? ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో రికార్డ్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన..
ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన..
గోవా రికార్డు బ్రేక్! 2025లో ఎంతమంది వెళ్లారో తెలిస్తే షాకే..
గోవా రికార్డు బ్రేక్! 2025లో ఎంతమంది వెళ్లారో తెలిస్తే షాకే..
ఏటీఎం కార్డులు వాడేవారికి షాక్.. పెరిగిన ఛార్జీలు..
ఏటీఎం కార్డులు వాడేవారికి షాక్.. పెరిగిన ఛార్జీలు..
2వ వన్డేకు వర్షం ఎఫెక్ట్.. రాజ్‌కోట్‌ వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
2వ వన్డేకు వర్షం ఎఫెక్ట్.. రాజ్‌కోట్‌ వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
ఐఆర్సీటీసీ ధమాకా ఆఫర్! ఏ నగరం నుండైనా దుబాయ్ ఎగిరిపోవచ్చు!
ఐఆర్సీటీసీ ధమాకా ఆఫర్! ఏ నగరం నుండైనా దుబాయ్ ఎగిరిపోవచ్చు!
యోగాలో ఇది అతి సింపుల్‌ ఆసనం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
యోగాలో ఇది అతి సింపుల్‌ ఆసనం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
అద్భుతం అంటే ఇదేనేమో.. తల్లి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఇంట్లో..
అద్భుతం అంటే ఇదేనేమో.. తల్లి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఇంట్లో..
W,W,W,W,W.. హ్యాట్రిక్‌తో సరికొత్త చరిత్ర..
W,W,W,W,W.. హ్యాట్రిక్‌తో సరికొత్త చరిత్ర..