Auto News: సెప్టెంబర్ 22 తర్వాత ఏ కారు ఎంత తగ్గుతుందో తెలుసా..? పూర్తి వివరాలు
GST 2.0 ప్రవేశపెట్టడం వలన భారతదేశం అంతటా కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల నుండి లగ్జరీ SUVల వరకు. కొనుగోలుదారులు ఇప్పుడు మోడల్‌ను బట్టి రూ.65,000 నుంచి లక్షలాధి రూపాయల వరకు ఆదా చేయవచ్చు. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి.

GST 2.0 ప్రవేశపెట్టడం వలన భారతదేశం అంతటా కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల నుండి లగ్జరీ SUVల వరకు. కొనుగోలుదారులు ఇప్పుడు మోడల్‌ను బట్టి రూ.65,000 నుంచి లక్షలాధి రూపాయల వరకు ఆదా చేయవచ్చు. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి.
ఇది కూడా చదవండి: AC Blast: మీ ఏసీ నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నాయా? అయితే పేలుడుకు సంకేతాలు.. జాగ్రత్త!
మహీంద్రా వాహనాలపై తగ్గింపు:
- బొలెరో నియో: రూ.1.27 లక్షల వరకు తగ్గింపు
- XUV 3XO: రూ.1.40 లక్షలు (పెట్రోల్), రూ.1.56 లక్షలు (డీజిల్) తగ్గింపు
- థార్ : రూ1.35 లక్షల వరకు తగ్గింపు
- థార్ రోక్స్: రూ.1.33 లక్షల తగ్గింపు
- స్కార్పియో క్లాసిక్: రూ.1.01 లక్షల వరకు తగ్గింపు
- స్కార్పియో N: రూ.1.45 లక్షల తగ్గింపు
- UV700: రూ.1.43 లక్షలు తగ్గింపు
టాటా మోటార్స్‌పై తగ్గింపు:
- టియాగో: రూ.75,000
- టిగోర్: రూ.80,000
- ఆల్ట్రోజ్: రూ.1.10 లక్షలు
- పంచ్: రూ.85,000
- నెక్సాన్: రూ.1.55 లక్షలు
- హారియర్: రూ.1.40 లక్షలు
- సఫారీ: రూ.1.45 లక్షలు
టయోటా వాహనాలపై తగ్గింపు:
- ఫార్చ్యూనర్: రూ.3.49 లక్షలు
- లెజెండర్: రూ.3.34 లక్షలు తక్కువ
- హిలక్స్: రూ.2.52 లక్షలు
- వెల్‌ఫైర్: రూ.2.78 లక్షలు
- కామ్రీ: రూ.1.01 లక్షలు
- ఇన్నోవా క్రిస్టా: రూ.1.80 లక్షలు
- ఇన్నోవా హైక్రాస్: రూ.1.15 లక్షలు
- ఇతర మోడళ్లు: రూ.1.11 లక్షలు
స్కోడా వాహనాలపై తగ్గింపు
- కోడియాక్: రూ.3.3 లక్షల GST కట్ + రూ.2.5 లక్షల పండుగ ఆఫర్ తగ్గింపుతో మొత్తం రూ.5.8 లక్షల పొదుపు.
- కుషాక్: రూ.66,000 GST తగ్గింపు + రూ.2.5 లక్షల పండుగ ఆఫర్ తగ్గింపు
- స్లావియా: రూ.63,000 GST తగ్గింపు + రూ.1.2 లక్షల పండుగ ఆఫర్ తగ్గింపు లభిస్తుంది.
రెనాల్ట్ కార్లపై తగ్గింపు:
- కిగర్: అత్యధిక తగ్గింపు రూ.96,395 వరకు
మెర్సిడెస్-బెంజ్ : రూ.2.6 లక్షలు నుంచి రూ.11 లక్షల తగ్గింపులు:
- S-క్లాస్ S 450 4MATIC: దీని ధర రూ.1.88 కోట్లు (రూ.11 లక్షలు తగ్గింపు)
- GLS 450d AMG లైన్: ధర రూ.రూ.1.34 కోట్లు (₹10 లక్షల తగ్గింపు)
- GLE 450 4MATIC: ధర రూ.1.07 కోట్లు (రూ.8 లక్షల తగ్గింపు)
- E-క్లాస్ LWB 450 4MATIC: ధర రూ.91 లక్షలు (రూ.6 లక్షల తగ్గింపు)
- GLC 300 4MATIC: ధర రూ.73.95 లక్షలు (రూ.5.3 లక్షలు తగ్గింపు)
- GLA 220d 4MATIC AMG లైన్: రూ.52.70 లక్షలు (రూ.3.8 లక్షలు తగ్గింపు)
- C 300 AMG లైన్: రూ.64.30 లక్షలు (రూ.3.7 లక్షలు తగ్గింపు)
- 200d: రూ.45.95 లక్షలు (రూ.2.6 లక్షలు తక్కువ)
హ్యుందాయ్:
- గ్రాండ్ ఐ10 నియోస్: రూ.73,808 తగ్గింపు
- ఆరా: రూ.78,465 తగ్గింపు
- ఎక్స్‌టర్: రూ.89,209 తగ్గింపు
- i20: రూ.98,053 తగ్గింపు
- i20 N-లైన్: రూ.1.08 లక్షలు తగ్గింపు
- వెన్యూ: రూ.1.23 లక్షల తగ్గింపు (N-లైన్ కోసం రూ.1.19 లక్షలు తగ్గింపు)
- వెర్నా: రూ.60,640 తగ్గింపు
- క్రెటా: రూ.72,145 తగ్గింపు
- క్రెటా N-లైన్: రూ.71,762 తగ్గింపు
- అల్కాజార్: రూ.75,376 తగ్గింపు
- టక్సన్: రూ.2.4 లక్షల తగ్గింపు
మారుతి సుజుకి (ధరల తగ్గింపు అంచనా):
మారుతి ఇంకా అధికారికంగా ధరల తగ్గింపులను ప్రకటించలేదు. కానీ GST 2.0 తర్వాత ఈ కింది విధంగా ధరల తగ్గింపు ఉండవచ్చు.
- ఆల్టో కె10 – రూ.40,000
- వ్యాగన్ఆర్ – రూ.57,000
- స్విఫ్ట్ – రూ.58,000
- డిజైర్ – రూ.61,000
- బాలెనో – రూ.60,000
- ఫ్రాంక్స్ – రూ.68,000
- బ్రెజ్జా – రూ.78,000
- ఈకో – రూ.51,000
- ఎర్టిగా – రూ.41,000
- సెలెరియో – రూ.50,000
- ఎస్-ప్రెస్సో – రూ.38,000
- ఇగ్నిస్ – రూ.52,000
- జిమ్నీ – రూ.1.14 లక్షలు
- ఎక్స్ఎల్6 – రూ.35,000
- ఇన్విక్టో – రూ.2.25 లక్షలు
ఇది కూడా చదవండి: 5 ఏళ్లలో అద్భుతాలు చేసిన 15 రూపాయల స్టాక్.. రూ.1 లక్షకు రూ.12 కోట్ల రాబడి
ఇది కూడా చదవండి: HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అలర్ట్.. 12న యూపీఐ సేవలు నిలిపివేత.. ఎందుకంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం








