AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 ఏళ్లలో అద్భుతాలు చేసిన 15 రూపాయల స్టాక్‌.. రూ.1 లక్షకు రూ.12 కోట్ల రాబడి

హిటాచీ ఎనర్జీ ఇండియా ఇటీవల తన మొదటి త్రైమాసిక నివేదికను విడుదల చేసింది. దీనిలో కంపెనీ నికర లాభంలో అపారమైన పెరుగుదలను చూపించింది. జూన్ 30, 2025తో ముగిసిన మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 131.6 కోట్లు కాగా..

5 ఏళ్లలో అద్భుతాలు చేసిన 15 రూపాయల స్టాక్‌.. రూ.1 లక్షకు రూ.12 కోట్ల రాబడి
Subhash Goud
|

Updated on: Sep 10, 2025 | 6:18 PM

Share

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం విషయానికి వస్తే కొన్నిసార్లు సరైన స్టాక్‌ను ఎంచుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అస్థిరతలు, ఆర్థిక అనిశ్చితులు పెరుగుతున్న సమయంలో తెలివిగా, లోతైన పరిశోధన చేసిన తర్వాత పెట్టుబడి పెట్టడం ముఖ్యం. స్టాక్ మార్కెట్ పెట్టుబడికి అతిపెద్ద ఆకర్షణ పలు స్టాక్స్ నిలుస్తాయి. ఇవి మల్టీబ్యాగర్ రాబడిని ఇస్తాయి. ఇక్కడ గత ఐదు సంవత్సరాలలో రూ. లక్ష నుండి రూ. 12 కోట్లకుపైగా మారిన అటువంటి స్టాక్ గురించి తెలుసుకుందాం.

తక్కువ పెట్టుబడితో పెద్ద విజయం:

ఏప్రిల్ 2020లో హిటాచీ ఎనర్జీ ఇండియా షేరు కేవలం రూ. 15కే అందుబాటులో ఉండేది. ఈ చిన్న ధర గల షేరు గత ఐదు సంవత్సరాలలో చాలా బాగా పనిచేసింది. దీనిలో రూ. లక్ష పెట్టుబడి పెట్టిన ఎవరైనా నేడు రూ. 12.60 కోట్లకు పైగా అందుకునేవారు. అంటే ఐదు సంవత్సరాలలో పెట్టుబడిదారుడి డబ్బు దాదాపు 12,500 రెట్లు పెరిగింది. మార్కెట్లో చాలా తక్కువ స్టాక్‌లు సాధారణంగా అలాంటి రాబడిని ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Fridge: ఫ్రిజ్‌పై సోషల్‌ మీడియాలో జరిగే ప్రచారం నిజమేనా..? మీరు నమ్మతున్నారా?

షేర్ ధర, పనితీరు:

ఇటీవలహిటాచీ ఎనర్జీ ఇండియా స్టాక్ బిఎస్‌ఇలో సుమారు రూ.19,877 వద్ద ట్రేడవుతోంది. గత ఒక సంవత్సరంలో ఈ స్టాక్ 64 శాతం పెరిగింది. ఇది పెట్టుబడిదారులకు స్థిరంగా మంచి రాబడిని ఇస్తుందని నిరూపించింది. అదే సమయంలో ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ స్టాక్ 25 శాతం పెరిగింది.

హిటాచీ ఎనర్జీ ఇండియా Q1 FY25 ఫలితాలు:

హిటాచీ ఎనర్జీ ఇండియా ఇటీవల తన మొదటి త్రైమాసిక నివేదికను విడుదల చేసింది. దీనిలో కంపెనీ నికర లాభంలో అపారమైన పెరుగుదలను చూపించింది. జూన్ 30, 2025తో ముగిసిన మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 131.6 కోట్లు కాగా, గత సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ. 10.42 కోట్లు మాత్రమే.

ఇది కూడా చదవండి: AC Blast: మీ ఏసీ నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నాయా? అయితే పేలుడుకు సంకేతాలు.. జాగ్రత్త!

కంపెనీ మొత్తం ఆదాయం కూడా 11.4 శాతం పెరిగి రూ.1,479 కోట్లకు చేరుకుంది. దీనితో పాటు, EBITDA కూడా 224 శాతం పెరిగి రూ.155 కోట్లకు చేరుకుంది. అలాగే కంపెనీ లాభ మార్జిన్ కూడా పెరిగింది.

ఇది కూడా చదవండి: HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అలర్ట్‌.. 12న యూపీఐ సేవలు నిలిపివేత.. ఎందుకంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం

Follow Us
నిజాయితీకి ప్రతిఫలం దక్కుతుందా..? గొడ్డలి కథ చెప్పే జీవిత సత్యం
నిజాయితీకి ప్రతిఫలం దక్కుతుందా..? గొడ్డలి కథ చెప్పే జీవిత సత్యం
కామాఖ్య ఆలయం 3 రోజులు ఎందుకు మూసివేస్తారు? అంబుబాచి మేళా వెనుక..
కామాఖ్య ఆలయం 3 రోజులు ఎందుకు మూసివేస్తారు? అంబుబాచి మేళా వెనుక..
రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి
రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి
తాతలు 60 ఏళ్లలో కూడా బలంగా ఉండడానికి కారణం.. మాంసం కూరలేనా..
తాతలు 60 ఏళ్లలో కూడా బలంగా ఉండడానికి కారణం.. మాంసం కూరలేనా..
వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల వృద్దురాలు!
వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల వృద్దురాలు!
ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో చిన్నారులు.. ‘ఫ్రీ ఫైర్’ మోజుతో..
ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో చిన్నారులు.. ‘ఫ్రీ ఫైర్’ మోజుతో..
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్