Smartphones Under 15000: రూ.15వేల కంటే తక్కువ ధరలో అద్దిరిపోయే ఫీచర్లు.. టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

కొన్ని లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను రూ. 15 వేలలోపే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రూ.15 వేలల్లో లభించే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల వివరాలు..

Smartphones Under 15000: రూ.15వేల కంటే తక్కువ ధరలో అద్దిరిపోయే ఫీచర్లు.. టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..
Smartphones Under 15000
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 08, 2023 | 12:53 PM

తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని అందరూ కోరుకునే సర్వసాధరణ విషయమే. అలాంటి వారి కోసమే ప్రస్తుతం  తక్కువ ధరతో ఇండియన్ మార్కెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మధ్య తరగతి వినియోగదారులకు బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో పలు ఫోన్లు లభిస్తున్నాయి. అలా లభించే స్మార్ట్‌ఫోన్‌లలో Samsung Galaxy F04, Oppo K10, Motorola G62 5G లాంటి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పుకోవలసిన విషయం ఏమంటే ఈ ఫోన్‌లను రూ. 15 వేలలోపే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రూ.15 వేలల్లో లభించే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల వివరాలను మనం ఇక్కడ తెలుసుకుందాం..

  1. Samsung Galaxy F04: MediaTek P35 చిప్‌సెట్, RAM ప్లస్ ఫీచర్‌తో Android 12పై రన్ అవుతోంది ఈ సామ్సంగ్ ఫోన్. 13MP+2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్న.. ఈ స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 8GB RAMతో వస్తుంది. ఈ ఫోన్ జాడే పర్పుల్, ఒపాల్ గ్రీన్ అనే రెండు స్టైలిష్ రంగులలో లభిస్తుంది. 4GB+64GB స్టోరేజ్ వేరియంట్‌ ఫోన్ ధర రూ. 9,499గా కంపెనీ నిర్ణయించింది. మీరు ఈ ఫోన్‌న కొనుగోలు చేయాలంటే Samsung.com, Flipkartతో పాటు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది.
  2. Poco M4 Pro: Poco M4 Pro స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తోంది. 6GB/64GB వేరియంట్ ధర రూ. 14,999,  6GB/128GB వేరియంట్ ధర రూ. 16,499, 8GB/128GB వేరియంట్ ధర రూ.17,999గా పోకో కంపెనీ నిర్ణయించింది.
  3. Oppo K10: ప్రస్తుతం Oppo K10 స్మార్ట్‌ఫోన్ రూ.13,990 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను Flipkartలో ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి కూడా పొందవచ్చు. ఈ ఫోన్ Qualcomm Snapdragon 680 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6.59 అంగుళాల డిస్‌ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ ఆకర్షణీయమైన ఫీచర్లుగా ఉన్నాయి.
  4. Realme 9 5G:బ Realme 9 5G స్మార్ట్ ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌‌లో రూ. 15,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. Mediatek డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ద్వారా ఈ ఫోన్ రన్ అవుతోంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAH బ్యాటరీతో పాటు పలు లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. Motorola G62 5G: Motorola G62 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ 14,999కి Flipkartలో అందుబాటులో ఉంది. Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.55 అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..