AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook: మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలా..? సులభంగా తెలుసుకోండిలా..!

మీకు తెలియకుండా మీ ప్రొఫైల్‌ను రహస్యంగా చూసే వ్యక్తి ఎవరో మీరు కనిపెట్టవచ్చు. వాస్తవానికి ఎఫ్‌బీ ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి..

Facebook: మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలా..? సులభంగా తెలుసుకోండిలా..!
Facebook
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 11, 2023 | 1:35 PM

Share

సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచం. దానిని సజావుగా ఉపయోగించుకునేవారు కొందరే అయితే దుర్వినియోగపరిచేవారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలోనే నిత్యం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రఖ్యాతి గాంచిన Facebook అన్ని వయసుల ప్రజలలో చాలా ఫేమస్ అయింది. ప్రతిరోజు దాదాపు చాలా కోట్లమంది ఇందులో యాక్టివ్‌గా ఉంటారు. మీరు కూడా Facebook ఉపయోగిస్తే మీ ప్రొఫైల్‌కి చాలా మంది కనెక్ట్ అవుతారు. అయితే మీకు తెలియకుండా మీ ప్రొఫైల్‌ను రహస్యంగా చూసే వ్యక్తి ఎవరో మీరు కనిపెట్టవచ్చు. వాస్తవానికి ఎఫ్‌బీ ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. కానీ ఒక ట్రిక్‌ ఉపయోగించి తెలుసుకోవచ్చు. అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ముందుగా ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేసి లాగిన్‌ కావాలి. అనంతరం పేజీ ఓపెన్‌ అయిన తర్వాత ‘రైట్‌ క్లిక్‌’ చేయాలి. అందులో ‘వ్యూ పేజ్‌ సోర్స్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.
  2. దీంతో వెంటనే పేజీ సోర్స్‌ కోడ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో ‘BUDDY_ID’ కోసం వెతకాలి. ఇందుకోసం కంట్రోల్‌+ఎఫ్‌ (ctrl+F) నొక్కి ‘BUDDY_ID’ అని టైప్‌ చేయాలి.
  3. ఇలా ‘BUDDY_ID’ పక్కన అనేక ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఐడీలు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక ఐడీని కాపీ చేసుకోవాలి. అనంతరం కొత్త ట్యాబ్‌ను ఓపెన్‌ చేసి ‘Facebook.com/మీరు ఎంచుకున్న ఐడీ’ని పేస్ట్‌ చేయాలి.
  4. ఈ ఐడీని ఎంటర్‌ చేయగానే మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ని ఎవరెవరు చూశారో వారి పేజీ ఓపెన్‌ అవుతుంది. చూశారుగా..! మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారో.. వారికి కూడా తెలియకుండా ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?