7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో భారీగా జీతం పెంపు.. వివరాలు ఇవి..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ త్వరలో రానుందా? మరోసారి జీతాలు పెరగునున్నాయా? అంటే అవుననే సమాధానమే మీడియా వర్గాల నుంచి వినిపిస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం డియర్ నెస్ అలోవెన్స్(డీఏ), ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను త్వరలో పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో భారీగా జీతం పెంపు.. వివరాలు ఇవి..
Money
Follow us
Madhu

|

Updated on: May 14, 2023 | 12:34 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ త్వరలో రానుందా? మరోసారి జీతాలు పెరగునున్నాయా? అంటే అవుననే సమాధానమే మీడియా వర్గాల నుంచి వినిపిస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం డియర్ నెస్ అలోవెన్స్(డీఏ), ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను త్వరలో పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. దీని వల్ల ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 26,000 వరకూ పెరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం పెరగనున్న డియర్ నెస్ అలోవెన్స్(డీఏ), ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిట్ మెంట్ ఫ్యాక్టర్..

సాధారణ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రస్తుతం 2.57 శాతం ఉంది. అంటే ప్రస్తుతం బేసిక్ పే రూ. 15,500 ఉంటే గ్రేడ్ పే 4200 అయితే అతని మొత్తం జీతం 15,500*2.57, రూ. 39,835 అవుతుంది. ఆరో వేతన సవరణ కమిషనర్ ఫిట్ మెంట్ రేషియో 1.6గా ప్రతిపాదించింది. అంటే ప్రతి ఉద్యోగి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68శాతానికి చేరుతుంది. దీంతో ఉద్యోగి కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 26,000గా ఉంటుంది.

డీఏ హైక్..

ప్రతి ఏడాది డియర్ నెస్ అలోవెన్స్(డీఏ). డియర్ నెస్ రిలీఫ్(డీఆర్) రెండు సార్లు సవరిస్తారు. జనవరి ఒకటి ఒకసారి లేదా జూలై 1 మరోసారి సవరణ ఉంటుంది. ప్రస్తుతం మీడియాకు అందుతున్న రిపోర్టుల ఆధారంగా వచ్చే జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం మరో 4శాతం డియర్ నెస్ అలోవెన్స్ ను పెంచేందుకు అవకాశం ఉంది. ఇటీవల మార్చి నెలలో డీఏ ను 4శాతం పెంచారు. అది జనవరి 1, 2023 నుంచి అమలవుతోంది. ఆ నాలుగు శాతం పెరిగిన డీఏతో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 42 శాతానికి పెరిగింది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ కాక, డీఏను కూడా జూలై ఒకటి నుంచి పెంచే యోచనలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో