AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ రైలు టికెట్‌ను మరొకరి పేరుకు మార్చుకోవచ్చు.. ఎలాగంటే?

ఎక్కడికైనా వెళ్ళడానికి మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా.? సడన్‌గా ఆ జర్నీ ప్లాన్ ఛేంజ్ అయిందా.? అయితే మీరు బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా వేరొకరి పేరు మీదకు సింపుల్‌గా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు రైల్వే రిజర్వేషన్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ‘ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్’ ప్రింట్ అవుట్‌తో పాటుగా ఒరిజినల్ ఫోటో ఐడీను తీసుకుని రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే రైల్వే ఆఫీస్‌కు చేరుకోవాలి. పేరు మార్చడానికి రైల్వే కౌంటర్లో బుక్ […]

మీ రైలు టికెట్‌ను మరొకరి పేరుకు మార్చుకోవచ్చు.. ఎలాగంటే?
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 12, 2019 | 7:19 AM

Share

ఎక్కడికైనా వెళ్ళడానికి మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా.? సడన్‌గా ఆ జర్నీ ప్లాన్ ఛేంజ్ అయిందా.? అయితే మీరు బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా వేరొకరి పేరు మీదకు సింపుల్‌గా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు రైల్వే రిజర్వేషన్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ‘ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్’ ప్రింట్ అవుట్‌తో పాటుగా ఒరిజినల్ ఫోటో ఐడీను తీసుకుని రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే రైల్వే ఆఫీస్‌కు చేరుకోవాలి.

పేరు మార్చడానికి రైల్వే కౌంటర్లో బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఏ విధమైన నిబంధనలు వర్తిస్తాయో.. ఈ- టికెట్‌కు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. సదరు ప్యాసింజర్… రైలు బయల్దేరే 24 గంటలు ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ ఆఫీస్‌లో రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ఇక ఆ టికెట్‌ను ప్యాసింజర్ కుటుంబానికి మాత్రమే బదిలీ చేస్తారు తప్ప మరింకెవరికి మార్చారు.

రైలు టికెట్‌ను కుటుంబ సభ్యుల్లో ఒకరికి బదిలీ చేయాలనుకున్నప్పుడు  ‘ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్’ ప్రింట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డ్ తీసుకెళ్లాలి. ఎవరి పేరుకు మార్చాలనుకుంటున్నారో.. అతనికి, మీకు ఉన్న సంబంధాన్ని ధృవీకరించే ప్రూఫ్ ఒకదాన్ని మీ వెంట తీసుకువెళ్లాలి.

Follow Us
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?