మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. వారంలో బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా?

14 November 2026

Subhash

 ప్రస్తుతం బంగారం, వెండి ధరలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కంటే రికార్డు స్థాయిలో ధరలు దిగి వస్తూ ఊరటనిస్తున్నాయి.

బంగారం, వెండి

తాజాగా వీటి ధరలు కుప్పకూలిపోతున్నాయి. రికార్డు స్థాయిలో, ఊహించిన విధంగా పతనం అవుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో ధరలు దిగి రావడం మహిళలకు పండగలాంటి వార్తేనని చెప్పవచ్చు. 

ధరలు

తాజాగా ఒక రోజులోనే తులం బంగారంపై ఏకంగా 2 వేల రూపాయల వరకు దిగి రావడం గమార్హం. గతం కంటే ఇప్పుడు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి.

 తాజాగా

ఈ వారం రోజులో భారీగా తగ్గింది. ఈనెల 7వ తేదీ నుంచి ఈ రోజు 14వ తేదీ వరకు ధరలతో పోల్చుకుంటే తులం బంగారంపై భారీగా తగ్గుముఖం పట్టింది.

ఈ వారం 

ఈ వారం రోజులలో తులం బంగారంపై ఏకంగా 6,230 రూపాయల వరకు దిగి వచ్చింది. ఇంకా దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

బంగారంపై

ఇక వెండి ధరల విషయానికొస్తే.. ఈనెల 7వ తేదీ నుంచి ఈ రోజు 14వ తేదీ వరకు భారీగానే తగ్గుముఖం పట్టింది. కిలోపై ఏకంగా10 వేల రూపాయల వరకు తగ్గింది.

వెండి

 ప్రస్తుతం హైదరాబాద్‌లో24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,37,620 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,26,150 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో

ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు కూడా కారణాలు.

ధరలు