Gold Price Today: దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందంటే..

బంగారం.. మన దేశంలో మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Sep 13, 2024 | 6:35 AM

బంగారం.. మన దేశంలో మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు బంగారంపై రుణాలు తీసుకుంటుంటారు. అయితే ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. మరి సెప్టెంబర్‌ 13వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.67,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,290 ఉండగా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.67,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,140 ఉంది. ఇక తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.67,004 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,140 ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.67,004 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,140 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.67,004 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,140 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.67,004 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,140 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.67,004 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,140 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.67,004 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,140 ఉంది.

ఇక వెండి ధర విషయానికొస్తే బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. సెప్టెంబర్‌ 13వ తేదీన కిలో వెండి ధర రూ.86,400 వద్ద ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అంటే హైదరాబాద్‌, చెన్నైలలో కిలో వెండి ధర రూ.91,400 వద్ద ఉంది.

అయితే పైన పేర్కొన్న బంగారం ధరలు జీఎస్టీ, టీసీఎస్‌ వంటివి కలిపిన ధరలు ఉండవు. వాటికి వేరే ఛార్జీలు వేస్తారు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి