Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Latest Gold Price: పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే.. బులియన్ మార్కెట్లో (Bullion Market) బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే..

Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Rate Today
Follow us

|

Updated on: Feb 08, 2022 | 5:24 AM

Latest Gold Price: పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే.. బులియన్ మార్కెట్లో (Bullion Market) బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే పసిడి ప్రియులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటారు. కాగా.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు (Gold Price) రోజురోజుకూ పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 పెరిగితే.. 24 క్యారెట్లపై రూ.50 పెరిగింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 లుగా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,250 వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,520 వద్ద కొనసాగుతోంది.

* పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 ఉంది.

* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,300 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 వద్ద కొనసాగుతోంది.

* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 గా ఉంది.

Also Read:

Covid-19: కరోనా పీడ ఇప్పట్లో పోయేది కాదు.. దశాబ్దాలపాటు వెంటాడుతుంది: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు