BSNL కొత్త ఆఫర్.. నెలకు 5,000GB డేటా..  కేవలం రూ.999కే పొందండి

August 10, 2026

Subhash

BSNL ఒక కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద 200 Mbps వేగంతో హై-స్పీడ్ ఇంటర్నెట్,5000GB డేటా, అపరిమిత కాలింగ్, OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచితంగా పొందుతారు.

BSNL

BSNL ఈ ప్లాన్‌ను తన అధికారిక X హ్యాండిల్‌లో ప్రకటించింది. ఇది ఆప్టికల్ ఫైబర్ (FTTH) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్. దీని ధర నెలకు రూ.999. ఈ ప్లాన్‌లోభారతదేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్.

రూ.999 ప్లాన్‌

ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో వినియోగదారులకు అనేక ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ పొందుతారు. వీటిలో జియో హాట్‌స్టార్, హంగామా OTT, జీ5, షెమరూ OTT, సోనీ LIV ఉన్నాయి.

OTTలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్

రూ.999 FTTH ప్లాన్ ఒకే ప్లాన్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత కాలింగ్, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది కాబట్టి ఇంటి నుండి పని చేసే వారికి ఒక గొప్ప ఎంపిక కావచ్చు.

BSNL 

BSNL ఇటీవల తన FTTH కస్టమర్ల కోసం 'ఫ్రీడమ్ ఆఫర్'ను ప్రారంభించింది. దీని కింద సోనీ లివ్, జియో హాట్‌స్టార్ మరియు జీ5 అనే మూడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కేవలం రూ.150కే సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

ఫ్రీడమ్ ఆఫర్

బీఎస్‌ఎన్‌ఎల్‌ తన రూ.51 సిమ్ ఆఫర్ వ్యాలిడిటీని ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ కింద, కొత్త కస్టమర్లు కేవలం రూ.51కే BSNL సిమ్ కార్డును పొందవచ్చు. 

BSNL

ఈ ప్లాన్‌లో, కస్టమర్లు 30 రోజుల పాటు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, 100 ఉచిత SMSలు మరియు భారతదేశం అంతటా అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు.

ప్లాన్‌లో

వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలాంటి ప్లాన్‌లను ఎన్నో ప్రవేశపెడుతోంది. తక్కువ ధరల్లోనే ఎక్కువ వ్యాలిడిటీని అందిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌