AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: దిగిరాని పుత్తడి.. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా?

దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో భారీగా పెరుగుతూ వచ్చిన ధరలు.. గత నాలుగైదు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల, ఇతర శుభ కార్యక్రమాలు పెద్దగా లేవు. అందుకే గత నెలలో భారీగా పెరిగిన ధరలు.. ప్రస్తుతం స్వల్పంగా పెరుగుతున్నాయి. అయితే రానున్న సీజన్‌లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు..

Gold Price Today: దిగిరాని పుత్తడి.. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా?
Gold Price Toady
Subhash Goud
|

Updated on: May 07, 2024 | 6:20 AM

Share

దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో భారీగా పెరుగుతూ వచ్చిన ధరలు.. గత నాలుగైదు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల, ఇతర శుభ కార్యక్రమాలు పెద్దగా లేవు. అందుకే గత నెలలో భారీగా పెరిగిన ధరలు.. ప్రస్తుతం స్వల్పంగా పెరుగుతున్నాయి. అయితే రానున్న సీజన్‌లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే నిపుణులు తెలిపారు. అయితే తాజాగా బంగారం ధరలు అతి స్వల్పంగా తులంపై పది రూపాయాలు మాత్రమే పెరిగింది. భారతీయ సాంప్రదాయంలో మహిళలు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎలాంటి సీజన్‌ లేకున్నా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్లు ఉంటే మాత్రం బంగారం షాపులన్ని జనాలతో కిటకిటలాడుతుంటాయి. ఇక దేశంలో మే 7వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

చెన్నై:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,110
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060

ముంబై:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,060
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060

ఢిల్లీ:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,210
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,210

కోల్‌కతా:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,060
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060

హైదరాబాద్‌:

  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,060
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,060

కేరళ:

విజయవాడ:

బెంగళూరు:

  • కిలో వెండి ధర: 84,100 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..

డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?

గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా

వాట్సప్‌లో "నో" అనే మెస్సేజ్ వస్తే అలర్ట్.. క్లిక్ చేస్తే అంతే..
వాట్సప్‌లో
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే

విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్

మెట్ల కింద టాయిలెట్ నిర్మిస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ విషయాలు..

భారత్‌లో 6జీ ఎప్పుడంటే..? అప్పటిలోగా సేవలు..

భార్యను వదిలేసిన అన్న.. పెళ్లాడిన తమ్ముడు.. చివరకు

బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంది.. తెలుగోడిపై మాజీ ఓపెనర్ ఫైర్