AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: దేశంలో తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతంటే..

ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. దేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. సెప్టెంబర్‌ 30న దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు..

Gold Price Today: దేశంలో తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతంటే..
gold
Subhash Goud
|

Updated on: Sep 30, 2024 | 6:30 AM

Share

ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. దేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. సెప్టెంబర్‌ 30న దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఇది కూడా చదవండి: PM Kisan: గుడ్‌న్యూస్‌.. ఆ రైతులకు పీఎం కిసాన్‌ స్కీమ్‌లో 4 వేలు పెంపు

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 ఉంది.

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 ఉంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 వద్ద కొనసాగుతోంది.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 ఉంది.

➦ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,390 ఉంది.

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం సోమవారం ఉదయం 6 గంటల సమయానికి కిలో వెండి ధర రూ.94,900 ఉంది. అదే చెన్నై, హైదరాబాద్‌, కేరళలలో కిలో వెండి లక్ష దాటేసింది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ట్రాక్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయం ఏంటో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బ్రేక్ ఫాస్ట్ తయారీ ఇక చిటికెలో.. ఒకే మెషీన్‌లో అన్నీ..
బ్రేక్ ఫాస్ట్ తయారీ ఇక చిటికెలో.. ఒకే మెషీన్‌లో అన్నీ..
ఎయిర్ ఫ్రైయర్లో ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు!
ఎయిర్ ఫ్రైయర్లో ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు!
ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి
ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి
ఈ అమ్మాయిల నుంచి మీకు ఫోన్ వచ్చిందా.. ఇది మామూలు కథ కాదు..
ఈ అమ్మాయిల నుంచి మీకు ఫోన్ వచ్చిందా.. ఇది మామూలు కథ కాదు..
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం
ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు బిగ్ సర్‌‌ప్రైజ్‌
ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు బిగ్ సర్‌‌ప్రైజ్‌
జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ రిస్క్ తప్పదు!
జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ రిస్క్ తప్పదు!
ఈ టాలీవుడ్ డైరెక్టర్‌కు ఆకలి విలువ బాగా తెలుసు.. తన ఆఫీసులోనే...
ఈ టాలీవుడ్ డైరెక్టర్‌కు ఆకలి విలువ బాగా తెలుసు.. తన ఆఫీసులోనే...
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్
అధునాతన ఫీచర్లతో సరికొత్త రెడ్‌మీ కే 100 ప్రో విశేషాలు
అధునాతన ఫీచర్లతో సరికొత్త రెడ్‌మీ కే 100 ప్రో విశేషాలు