Gold Price Today: చవితినాడు షాకిచ్చిన బంగారం.. తులం ఎంత పెరిగిందంటే?

Gold Price Today: బడ్జెట్‌ నుంచి దేశంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గతంలో హైస్పీడ్‌తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం కాస్త నెమ్మదిగా వెళ్తోంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. శనివారం (సెప్టెంబర్ 7) భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో పెరుగుదల ఉంది. వెండి ధరలో కూడా అదే బాటలు కొనసాగుతుంది.

Gold Price Today: చవితినాడు షాకిచ్చిన బంగారం.. తులం ఎంత పెరిగిందంటే?
Gold Rate
Follow us
Venkata Chari

|

Updated on: Sep 07, 2024 | 6:03 AM

Gold Price Today: బడ్జెట్‌ నుంచి దేశంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గతంలో హైస్పీడ్‌తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం కాస్త నెమ్మదిగా వెళ్తోంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. శనివారం (సెప్టెంబర్ 7) భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో పెరుగుదల ఉంది. వెండి ధరలో కూడా అదే బాటలు కొనసాగుతుంది. తులంపై స్వల్పంగా అంటే పది రూపాయల వరకు పెరిగింది. దేశీయంగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.73,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,210 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లోబంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,470 వద్ద ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,320 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,320 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,320 వద్ద ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,320 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,320 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,320 వద్ద ఉంది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగినట్టుగానే వెండి ధరలు కూడా అదే బాటలో వెళ్తున్నాయి. దేశ వ్యాప్తంగా వెండి ధర రూ. 87,100లుగా ఉంది.

బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ కూడా రాబోయే కాలంలో బంగారం ధరలు పెరగబోతున్నాయని, అందుకే పెట్టుబడిదారులు ఈ విలువైన మెటల్‌పై విశ్వాసం ఉంచాలని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. 2025 ప్రారంభం నాటికి బంగారం ధరలు ఔన్సుకు $2,700కు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ అభిప్రాయపడింది. అటువంటి పరిస్థితిలో భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 81000 అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప