AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel Prices: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ కావాలంటే వంద రూపాయలు పెట్టుకోవాల్సిందే. నిన్న పంజాబ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దేశంలోని కొన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు వ్యాట్‌ ధరలు పెంచుతుండటంతో ఇంధనం ధరలు ఖరీదైనవిగా..

Petrol, Diesel Prices: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
Petrol Price
Subhash Goud
|

Updated on: Sep 07, 2024 | 6:49 AM

Share

గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ కావాలంటే వంద రూపాయలు పెట్టుకోవాల్సిందే. నిన్న పంజాబ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దేశంలోని కొన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు వ్యాట్‌ ధరలు పెంచుతుండటంతో ఇంధనం ధరలు ఖరీదైనవిగా మారుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డిజిల్ ధరలు

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.87.62గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.103.44 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.97గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.95, డీజిల్ ధర లీటరుకు రూ.91.76గా ఉంది. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.102.86 ఉండగా, డీజిల్ ధర రూ.88.95 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.85 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.44గా ఉంది. అదే హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.41 ఉండగా, అదే డీజిల్‌ ధర లీటర్‌కు రూ.95.65 ఉంది. మీరు పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవడానికి  ఇక్కడ క్లిక్ చేయండి

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, ప్రభుత్వ ఎక్సైజ్ సుంకంలో మార్పులు, ప్రపంచ భౌగోళిక రాజకీయ సంఘటనలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొదలైన అనేక అంశాలపై పెట్రోల్, డీజిల్ ధరలలో హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి