Gold Price Today: పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్.. 24 క్యారెట్ల తులం బంగారం రేటు ఎంత ఉందటే..?

Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బులియన్ మార్కెట్‌లో తాజాగా.. పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (ఏప్రిల్‌ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Price Today: పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్.. 24 క్యారెట్ల తులం బంగారం రేటు ఎంత ఉందటే..?
Gold Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 25, 2023 | 6:34 AM

Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బులియన్ మార్కెట్‌లో తాజాగా.. పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (ఏప్రిల్‌ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,650 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,710 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,400 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,860 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,7600 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710 లుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,400 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.76,400, చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000, బెంగళూరులో రూ.80,000, కేరళలో రూ.80,000, కోల్‌కతాలో రూ.76,400, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000, విజయవాడలో రూ.80,000, విశాఖపట్నంలో రూ.80,000 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!
విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!
పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం
త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం
రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!
రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!
జాబిల్లికి వెన్నెలను అప్పు ఇవ్వగలదు ఈ వయ్యారి.. స్టన్నింగ్ ప్రగ్య
జాబిల్లికి వెన్నెలను అప్పు ఇవ్వగలదు ఈ వయ్యారి.. స్టన్నింగ్ ప్రగ్య
స్మార్ట్‌ఫోన్ అలవాటుతో ఆరోగ్యానికి ముప్పు ?
స్మార్ట్‌ఫోన్ అలవాటుతో ఆరోగ్యానికి ముప్పు ?