AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌ న్యూస్‌.. తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం (ఫిబ్రవరి 23 2024) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. పది గ్రాముల బంగారంపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉంటే..

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌ న్యూస్‌.. తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Basha Shek
|

Updated on: Feb 23, 2024 | 7:18 AM

Share

అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం (ఫిబ్రవరి 23 2024) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. పది గ్రాముల బంగారంపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,720 గా ఉంది. వెండి కిలో రూ.75,500 లుగా కొనసాగుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. శుక్రవారం కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌ లో కిలో వెండి రూ.74,900కు లభిస్తోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,640 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,870 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,990, 24 క్యారెట్ల ధర రూ.63,220, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,900 గా ఉంది. ముంబైలో రూ.74,900, చెన్నైలో రూ.76,400, బెంగళూరులో రూ.72,300, , కోల్‌కతాలో రూ.74,900 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,400, విజయవాడలో రూ.76,400, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,400 లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి