Gold Price Today: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. శుక్రవారం ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలకు బ్రేక్ పడటం లేదు. ఇటీవల కాలంలో నిత్యం ధరలు పెరుగుతూనే

Gold Price Today: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. శుక్రవారం ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 21, 2021 | 5:53 AM

Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలకు బ్రేక్ పడటం లేదు. ఇటీవల కాలంలో నిత్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్కెట్‌ ప్రకారం.. హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిసారిస్తుంటారు. దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నెల క్రితం 40వేల చేరువలో ఉన్న బంగారం ధరలు.. ప్రస్తుతం 45 వేల మార్క్ దాటాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం 22 క్యారెట్ల తులం బంగారం.. రూ.46,000 గా ఉంది. అంటే.. 10 గ్రాముల బంగారంపై రూ. 350 పెరిగింది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో ధరలు ఎంత మేర పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,750 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 46,930 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,830 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,000 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,980 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,160 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Hyderabad: ప్రేమిస్తున్నానంటూ.. పార్క్‌లో బాలికకు తాళికట్టిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Waiter Murder for Chicken: చికెన్‌ ముక్కలు లేవన్నందుకు వెయిటర్‌ హత్య.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు

టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?
టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?
దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
దోమలు పోవాలని కాయిల్స్ వాడుతున్నారా..? ఈ సమస్యలతో జాగ్రత్త!
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.