Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. సోమవారం దేశవ్యాప్తంగా తులం గోల్డ్‌ ఎంతుందంటే..

Gold Price Today: గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. దేశంలో వరుసగా రెండు రోజులుగా గోల్డ్‌ ధరల్లో మార్పులు కనిపించడంలేదు. ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. సోమవారం దేశవ్యాప్తంగా తులం గోల్డ్‌ ఎంతుందంటే..
Gold Price Today
Follow us

|

Updated on: Jul 12, 2021 | 6:33 AM

Gold Price Today: గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. దేశంలో వరుసగా రెండు రోజులుగా గోల్డ్‌ ధరల్లో మార్పులు కనిపించడంలేదు. ఆదివారం గోల్డ్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. ఇక సోమవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నమోదైన 10 గ్రాముల బంగారం ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 46,900గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 50,950 వద్ద కొనసాగుతోంది. * ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 46,810 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,810గా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 45,260గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,380గా నమోదైంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 44,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,820గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,750గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,820 వద్ద కొనసాగుతోంది. * విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,750 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,820 గా నమోదైంది. * ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 44,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,820గా ఉంది.

Also Read: Google pay: గూగుల్ పే ద్వారా రోజుకు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చో తెలుసా…

Sovereign Gold Bond Scheme 2021-22: జూలై 12న నాలుగో విడత గోల్డ్‌ బాండ్ల జారీ.. ప్రభుత్వం ప్రకటన.. పూర్తి వివరాలు

Flipkart Electronic Sale: ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్‌ సేల్స్‌ .. స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌..!

Latest Articles
పంజాబ్‌పై గర్జించిన గైక్వాడ్.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులు
పంజాబ్‌పై గర్జించిన గైక్వాడ్.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులు
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలిసారి ఔట్ అయిన ధోని..
ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలిసారి ఔట్ అయిన ధోని..
తెలంగాణ ఐసెట్ 2024 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు
తెలంగాణ ఐసెట్ 2024 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు
స్టేషన్‌లోని బీరువాలో లక్షల్లో నగదు మాయం.. విచారించగా..
స్టేషన్‌లోని బీరువాలో లక్షల్లో నగదు మాయం.. విచారించగా..
గెట్ రెడీ ఫ్యాన్స్.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు టీజర్ లోడింగ్.!
గెట్ రెడీ ఫ్యాన్స్.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు టీజర్ లోడింగ్.!
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163
వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?
వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?
వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త..
వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త..
రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్
రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్