Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి

మహిళలకు గుడ్‌న్యూస్‌.. రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారం ధర ఈ రోజు దిగి వచ్చింది. రూ.53వేలకు చేరువలో ఉన్న పసిడి ధర.. మరింతగా దిగి వచ్చింది..

Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2022 | 6:48 AM

మహిళలకు గుడ్‌న్యూస్‌.. రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారం ధర ఈ రోజు దిగి వచ్చింది. రూ.53వేలకు చేరువలో ఉన్న పసిడి ధర.. మరింతగా దిగి వచ్చింది. ఇక వెండి మాత్రం పరుగులు పెడుతోంది. కిలో వెండిపై ఏకంగా రూ.1000లకుపైగా ఎగబాకింది. తులం బంగారంపై రూ.490 వరకు తగ్గింది. నవంబర్‌ 16న దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ర.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.62,700 ఉంది. అయితే ఈ ధరలు రాష్ట్రాలను బట్టి ఉంటాయి. ఎందుకంటే పన్నును బట్టి ధరల్లో తేడాలు ఉండవచ్చు.

దేశీయంగా బంగారం ధరలు:

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,890 ఉంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది.

➦ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద ఉంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది.

వెండి ధర:

చెన్నైలో కిలో వెండి ధర రూ.68,500, ముంబైలో రూ.62,700, ఢిల్లీలో రూ.62,700, కోల్‌కతాలో రూ.62,700, బెంగళూరులో రూ.65,500, హైదరాబాద్‌లో రూ.68,500, కేరళలో రూ.68,500, విజయవాడలో రూ.68,500, విశాఖలో రూ.67,700 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.