Gold, Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. స్థిరంగానే పసిడి రేటు..

Gold Silver Price 8th March 2022: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం (Ukraine Russia issue) కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వెండి కూడా అదే దారిలో నడుస్తోంది.

Gold, Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. స్థిరంగానే పసిడి రేటు..
Gold Price Today
Follow us

|

Updated on: Mar 09, 2022 | 7:08 AM

Gold Silver Price 8th March 2022: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం (Ukraine Russia issue) కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. అయితే ఈరోజు (మార్చి9వ తేదీ బుధవారం) బంగారం, వెండి ధరలు కాస్త ఊరట కలిగించాయి. నిన్న భారీగా పెరిగిన పసిడి రేటు నేడు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి రేటు మాత్రం భారీగా దిగివచ్చింది. మరి దేశంలో ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

*దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400పలుకుతుండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890గా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 50, 200 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 54, 760 వద్ద కొనసాగుతోంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లోనూ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేవు. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400 గా పలుకుతుండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద ఉంది.

* విజయవాడలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,400 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద కొనసాగుతోంది.

* ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 52,800 గా నమోదైంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

► ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 70,000 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 70,000 పలుకుతోంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600 ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 74,600 పలుకుతోంది.

► హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 74,600లకు లభిస్తోంది.

► విజయవాడలో కిలో వెండి ధర రూ. 74,700గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 75,700 ఉంది.

Also Read:Horoscope Today: ఈ రాశివారికి అనవసర ఖర్చులు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Viral Video: రామ చిలుక స్నానం చేయడం ఎప్పుడైనా చూశారా?.. ఎంత చూడముచ్చటగా ఉన్నాయో..!

Horoscope Today: ఈ రాశివారికి అనవసర ఖర్చులు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..