Gold Price Today: తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి.. తాజా రేట్ల వివరాలు

కొత్త సంవత్సరం నుంచి బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కె్‌ట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా ..

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి.. తాజా రేట్ల వివరాలు
Gold
Follow us
Subhash Goud

|

Updated on: Jan 22, 2023 | 6:17 AM

కొత్త సంవత్సరం నుంచి బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కె్‌ట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఆదివారం తులం బంగారంపై స్వల్పంగా అంటే రూ.100 మేర తగ్గింది. ఇక వెండి మాత్రం రూ.200 పెరిగింది. ఇక దేశంలో జనవరి 22న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో బంగారం ధరలు:

• చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040 ఉంది.

• ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 ఉంది.

ఇవి కూడా చదవండి

• ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210 ఉంది.

• కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 ఉంది.

• హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 ఉంది.

• విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 ఉంది.

• బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.

• కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 ఉంది.

• పుణెలోలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 ఉంది.

వెండి ధరలు

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,300 ఉండగా, ముంబైలో రూ.72,300, ఢిల్లీలో రూ.72,300, కోల్‌కతాలో రూ.72,300, హైదరాబాద్‌లో రూ.74,300, విజయవాడలో రూ.74,300, బెంగళూరులో రూన.74,300, కేరళలో రూ.74,300, పుణెలో కిలో వెండి ధర రూ.74,300 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!