AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: అతి తక్కువ వడ్డికి గోల్డ్ లోన్స్ అందించే బ్యాంకులు ఇవే.. వివరాలు తెలుసుకోండి..

బ్యాంకులు బంగారంపై రుణాన్ని తక్కువ వడ్డీతోనే అందిస్తాయి. బంగారం బరువును బట్టి బ్యాంకులు రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. సాధారణంగా బంగారం ధరలో 70 శాతం వరకు రుణం అందిస్తుండగా, కొన్ని బ్యాంకులు 90 శాతం వరకు రుణం అందిస్తుంటాయి. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారంపై అధిక రుణం పొందవచ్చు. గోల్డ్ లోన్ మరో ప్రత్యేకత ఏమిటంటే సంప్రదాయ రుణాల మాదిరిగా ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ చెల్లిస్తూ రుణ..

Gold Loan: అతి తక్కువ వడ్డికి గోల్డ్ లోన్స్ అందించే బ్యాంకులు ఇవే.. వివరాలు తెలుసుకోండి..
Gold Loan
Subhash Goud
|

Updated on: Jan 10, 2024 | 12:15 PM

Share

బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తాయి. బంగారంపై రుణాలు తీసుకోవాలంటే బ్యాంకులు సురక్షితమైనవిగా భావిస్తారు. అందుకే మీరు చాలా వేగంగా బంగారంపై రుణం పొందుతారు. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వాహన లోన్ కోసం అవసరమైనన్ని డాక్యుమెంట్‌లు, ఖచ్చితమైన వెరిఫికేషన్ అవసరం. కానీ బంగారంపై రుణాలు తీసుకుంటే ఇటువంటి డాక్యుమెంట్లు అవసరం ఉండదు. బంగారం స్వచ్ఛత, ఎన్ని గ్రాములు ఉంది అనేదానిని బట్టి బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. గోల్డ్‌పై కొన్ని నిమిషాల్లోనే బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయి.

అయితే బ్యాంకులు బంగారంపై రుణాన్ని తక్కువ వడ్డీతోనే అందిస్తాయి. బంగారం బరువును బట్టి బ్యాంకులు రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. సాధారణంగా బంగారం ధరలో 70 శాతం వరకు రుణం అందిస్తుండగా, కొన్ని బ్యాంకులు 90 శాతం వరకు రుణం అందిస్తుంటాయి. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారంపై అధిక రుణం పొందవచ్చు. గోల్డ్ లోన్ మరో ప్రత్యేకత ఏమిటంటే సంప్రదాయ రుణాల మాదిరిగా ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ చెల్లిస్తూ రుణ మొత్తాన్ని ఎప్పుడైనా చెల్లించవచ్చు. ఒక సంవత్సరంలో పూర్తి చెల్లింపు సాధ్యం కాకపోతే, రుణాన్ని పునరుద్ధరించవచ్చు. కొన్ని బ్యాంకులు గోల్డ్ లోన్‌లకు కూడా ఈఎంఐని ఆప్షన్‌ కూడా అందిస్తుంటాయి.

ఏ బ్యాంకుల్లో తనఖా రుణానికి ఎంత వడ్డీ?

  • కోటక్ మహీంద్రా బ్యాంక్: వడ్డీ రేటు 8 శాతం నుంచి ప్రారంభం
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: 8.50 శాతం
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.45 శాతం
  • యూసీఓ బ్యాంక్: 8.50 శాతం
  • ఇండియన్ బ్యాంక్: 8.65 శాతం
  • యూనియన్ బ్యాంక్: 8.65 శాతం
  • ఎస్‌బీఐ: 8.70 శాతం
  • బంధన్ బ్యాంక్: 8.75 శాతం
  • పంజాబ్, సింధ్ బ్యాంక్: 8.85 శాతం
  • ఫెడరల్ బ్యాంక్: వడ్డీ 8.99 శాతం

పై వడ్డీ రేటు కూడా కనీస వడ్డీ రేటు. పలు బ్యాంకులు అధిక వడ్డీ వసూలు చేస్తాయి. ఇక కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఇస్తుండగా, మరికొన్ని బ్యాంకులు. రుణ మొత్తంలో 0.5 శాతం నుంచి 2 శాతం ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత