ట్రైన్ బయలుదేరే 10 నిమిషాల ముందు.. ఈ విధంగా టిక్కెట్‌ కన్ఫర్మ్‌ చేసుకోండి

image

Phani CH

26 March 2025

Credit: Instagram

ఇండియన్ రైల్వే (IRCTC) కొత్త నియమం ప్రకారం, రైలు బయలుదేరే 10 నిమిషాల ముందు కూడా టిక్కెట్ బుక్ చేసి కన్ఫర్మ్ చేయవచ్చు

మొదటి చార్ట్ 4 గంటల ముందు, రెండవ చార్ట్ 30 నిమిషాల ముందు తయారవుతుంది. ఆ తర్వాత కూడా ఖాళీ సీట్లను బుక్ చేయవచ్చు.

IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఓపెన్ చేసి ‘చార్ట్/వేకెన్సీ’ సెక్షన్‌లో ఖాళీ సీట్లను చెక్ చేసి బుక్ చేయండి.

ఆన్‌లైన్‌లో బుక్ చేయడం కుదరకపోతే, రైలు బయలుదేరే ముందు TTEని సంప్రదించి ఖాళీ సీట్లను కన్ఫర్మ్ చేసుకోవచ్చు.

మీ రైలు బయలుదేరే 5-10 నిమిషాల ముందు కరెంటు బుకింగ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి సీట్ త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

అత్యవసర ప్రయాణాల సమయం లో ఈ సౌలభ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రయాణికులు ఈ ఖాళీ సీట్లను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇకపై చివరి నిమిషంలో కూడా టిక్కెట్ గురించి ప్రయాణికులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు—IRCTCతో సులభంగా ప్రయాణించండి