Gold & Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. నిలకడగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‏లో ఎంత ఉన్నాయంటే..

దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. ఇక అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

Gold & Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. నిలకడగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‏లో ఎంత ఉన్నాయంటే..
Gold And Silver
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 04, 2022 | 7:25 AM

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి శుభవార్త అనే చెప్పుకొవాలి(Gold ). గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. సోమవారం (జూన్ 4న) బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా భారీగా పెరుగుతున్న పసిడి ధరలు.. సోమవారం ఉదయం స్థిరంగా ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఊరట లభించింది. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. ఇక అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

చెన్నైలో బంగారం 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,920 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,280గా ఉంది. అలాగే ముంబైలో ఈరోజు ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. హైదరాబాద్ లో సోమవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,340గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 52,340గా ఉంది. ఇక, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,340గా ఉంది. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న వెండి ధరలు సోమవారం ఉదయం నిలకడగా ఉన్నాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.57,800గా ఉంది. అలాగే ముంబైలోనూ కిలో వెండి ధర రూ. 57,800గా ఉంది. ఢిల్లీ, కోల్ కత్తా నగరాల్లోనూ కేజీ సిల్వర్ రేట్ రూ. 57,800 ఉండగా.. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 63,500 గా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!