Naga Shaurya: కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ఇంట్రెస్టింగ్ టైటిల్‏తో రాబోతున్న నాగశౌర్య..

తాజాగా ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి'

Naga Shaurya: కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ఇంట్రెస్టింగ్ టైటిల్‏తో రాబోతున్న నాగశౌర్య..
Naga Shaurya
Follow us

|

Updated on: Jul 03, 2022 | 3:01 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య ఇటీవల లక్ష్య, వరుడు కావలెను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు చిత్రాలు ఆశించినంత స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో ఈ యంగ్ హీరో తన తదుపరి ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో నాగశౌర్య సరసన మాళవిక నాయర్ నటిస్తోంది.

ప్రస్తుత లండన్ లోని పలు సుందరమైన ప్రదేశాలలో షూటింగ్ జరుగుతుంది. గతంలో నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ‘ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ హిట్ కాంబో కాబోతుండడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుపుకుంటోంది. నాయక, నాయిక లతోపాటు ప్రధాన తారాగణం పాల్గొనగా చిత్రీకరణ జరుగుతోంది. ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ గల సాంకేతిక వర్గంతో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ