Gold And Silver Price: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ రేట్‌ ఎంతుందంటే.. వెండి ధర కూడా..

Gold And Silver Price: శుక్రవారం భారీగా పెరిగిన బంగారం ధరలు శనివారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 మేర ధర తగ్గింది. దీంతో..

Gold And Silver Price: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ రేట్‌ ఎంతుందంటే.. వెండి ధర కూడా..
Gold And Silver
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 25, 2022 | 6:47 AM

Gold And Silver Price: శుక్రవారం భారీగా పెరిగిన బంగారం ధరలు శనివారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 మేర ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 వద్ద కొనసాగుతున్నాయి. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,500 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,820 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 51,760 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని తమిళనాడులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,530 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,850 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,820 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో శనివారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,760 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 51,760 గా ఉంది.

* సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,760 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

* ఢిల్లీలో వెండి ధరలో తగ్గుదుల కనిపించింది. శనివారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 60,000 గా ఉంది.

* ముంబైలో కిలో వెండి ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.

* హైదరాబాద్‌లో శనివారం కిలో వెండి రూ. 66,000 గా నమోదైంది.

* విజయవాడలో కిలో వెండి ధర రూ. 66,000 వద్ద కొనసాగుతోంది.

* సాగరతీరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 66,000 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?