Gold Price Today: దసరా ముందు గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తులం ఎంత తగ్గిందంటే.?

శుభకార్యం ఏదైనా.. పండుగ ఏదొచ్చినా.. మహిళలకు మొదటిగా గుర్తొచ్చేది బంగారమే. ఈ తరుణంలోనే అటు మహిళలకు, ఇటు మడుపరులకు ఊరటనిచ్చే వార్త ఇది. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర..

Gold Price Today: దసరా ముందు గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తులం ఎంత తగ్గిందంటే.?
Gold PriceImage Credit source: Getty Images
Follow us

|

Updated on: Oct 07, 2024 | 7:16 AM

శుభకార్యం ఏదైనా.. పండుగ ఏదొచ్చినా.. మహిళలకు మొదటిగా గుర్తొచ్చేది బంగారమే. ఈ తరుణంలోనే అటు మహిళలకు, ఇటు మడుపరులకు ఊరటనిచ్చే వార్త ఇది. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. సోమవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. దసరా ముందు బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామా..

ఇది చదవండి: కిర్రాక్ బిజినెస్.. చిన్న ఖాళీ స్థలంతో లక్షల్లో ఆదాయం.. ఇంతకీ అదేంటంటే.?

సోమవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 10 తగ్గి రూ. 77,660గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 71,190గా ఉంది. అటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,340గా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,810గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,660గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,190గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

బంగారం బాటలోనే వెండి..

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయ్. రెండు రోజుల క్రితం దాదాపుగా రూ. 2 వేలు పెరిగిన వెండి ధర.. ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. సోమవారం రూ. 100 మేరకు తగ్గి కేజీ రూ. 96,900 దగ్గర స్థిరపడింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే నగరాల్లో కిలో వెండి ధర రూ. 96,900గా ఉంది. హైదరాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 1,02,900గా కొనసాగుతోంది. అటు బెంగళూరులో మాత్రం కిలో వెండి రూ. 91,900గా ఉంది.

ఇది చదవండి: సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే.. ఎంతకు అమ్ముడైందో తెల్సా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దసరా ముందు గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తులం ఎంత తగ్గిందంటే
దసరా ముందు గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తులం ఎంత తగ్గిందంటే
వరద బాధితుల నుంచి డూప్లికేట్ సర్టిఫికెట్లకు దరఖాస్తులు ఆహ్వానం
వరద బాధితుల నుంచి డూప్లికేట్ సర్టిఫికెట్లకు దరఖాస్తులు ఆహ్వానం
అభయ్, భార్గవ్ సినీ ఎంట్రీపై తారక్ ఆసక్తికర కామెంట్స్
అభయ్, భార్గవ్ సినీ ఎంట్రీపై తారక్ ఆసక్తికర కామెంట్స్
సకలు శుభాలను ఇచ్చే ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి దర్శనం
సకలు శుభాలను ఇచ్చే ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి దర్శనం
బిగ్ బాస్ ద్వారా నైనిక ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసా?
బిగ్ బాస్ ద్వారా నైనిక ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసా?
'జేఎల్‌ తుది ఫలితాలు వెంటనే విడుదల చేయాలి' నిరుద్యోగుల డిమాండ్‌
'జేఎల్‌ తుది ఫలితాలు వెంటనే విడుదల చేయాలి' నిరుద్యోగుల డిమాండ్‌
ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి.. నేటితో ఏడాది పూర్తి..
ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి.. నేటితో ఏడాది పూర్తి..
ఇంకా వెలువడని MPHAF పోస్టులకు రాత పరీక్ష కొత్త తేదీ..!
ఇంకా వెలువడని MPHAF పోస్టులకు రాత పరీక్ష కొత్త తేదీ..!
నేడు నవరాత్రి ఐదవ రోజు, స్కందమాత పూజ విధానం, శుభ సమయం
నేడు నవరాత్రి ఐదవ రోజు, స్కందమాత పూజ విధానం, శుభ సమయం
దేశంలోనే రెండో పెద్ద ఎన్‌కౌంటర్‌ స్కెచ్‌ ఎవరిది..?
దేశంలోనే రెండో పెద్ద ఎన్‌కౌంటర్‌ స్కెచ్‌ ఎవరిది..?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.