Tollywood: ఈ స్టైలిష్ విలన్ భార్య టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. ఆమెవరో తెల్సా

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'. ఈ సినిమాలో నటించిన స్టైలిష్ విలన్ గుర్తున్నాడా.? అప్పటికే పలు హిందీ, తమిళ చిత్రాల్లో నటించిన అతడు.. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Tollywood: ఈ స్టైలిష్ విలన్ భార్య టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. ఆమెవరో తెల్సా
Tarun Arora
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 03, 2024 | 12:43 PM

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’. ఈ సినిమాలో నటించిన స్టైలిష్ విలన్ గుర్తున్నాడా.? అప్పటికే పలు హిందీ, తమిళ చిత్రాల్లో నటించిన అతడు.. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ‘జయ జానకీ నాయకా’, ‘కాటమ రాయుడు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘అర్జున్ సురవరం’ వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ పోషించిన తరుణ్ అరోరా.. తన వెర్సటైల్ నటనతో మెప్పించాడు. ఇక ఈ స్టైలిష్ విలన్ భార్య టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. మరి ఆమెవరో తెల్సా.

ఆమె మరెవరో కాదు.. అంజల జవేరి. 2000వ దశకంలో ఈ బ్యూటీ టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఆరాధ్య దేవత. వెంకటేష్ హీరోగా నటించిన ‘ప్రేమించుకుందాం.. రా’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘దేవి పుత్రుడు’, ‘చందమామ రావే’, ‘చూడాలనివుంది’, ‘నరసింహనాయుడు’, ‘భలేవాడివి బాసు’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందుకుంది. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్న తరుణంలో హీరోయిన్ అంజల జవేరి, తరుణ్ అరోరాను ప్రేమించి పెళ్లి చేసుకుని.. సినిమాలకు గుడ్ బై చెప్పింది. అంజల జవేరి చివరిగా 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే చిత్రంలో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒకప్పటి స్టార్ కమెడియన్.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి.. ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్