AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సింపుల్‌గా కనిపిస్తోన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్.. ఎవరో తెల్సా

స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు. దర్శకుడు ఇచ్చే ప్రతీ పాత్రకు న్యాయం చేయాలి. అలాగే గ్లామర్ పాత్రలకు మాత్రమే కాదు.. డీ గ్లామరైజ్డ్ రోల్స్‌కి సైతం సై అనాల్సిందే. అందుకే ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు పాత్ర ఏదైనా..

Tollywood: సింపుల్‌గా కనిపిస్తోన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్.. ఎవరో తెల్సా
Tollywood
Ravi Kiran
|

Updated on: Oct 01, 2024 | 9:16 AM

Share

స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు. దర్శకుడు ఇచ్చే ప్రతీ పాత్రకు న్యాయం చేయాలి. అలాగే గ్లామర్ పాత్రలకు మాత్రమే కాదు.. డీ గ్లామరైజ్డ్ రోల్స్‌కి సైతం సై అనాల్సిందే. అందుకే ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు పాత్ర ఏదైనా.. నిడివి తక్కువైనా సరే అని అంటున్నారు. స్క్రీన్‌పై ఇంపాక్ట్ ఉంటే చాలు.. రెమ్యునరేషన్ తక్కువైనా నో ప్రాబ్లం అని ముందుకొస్తున్నారు. ఇక ఆ కోవకు చెందినదే ఈ బ్యూటీ. తన కెరీర్‌‌లో ఎక్కువగా డీ-గ్లామర్ రోల్స్ చేసిన ఈ అమ్మడు.. ఆ పాత్రతోనే అవార్డును సాధించింది. పైన కనిపిస్తోన్న అమ్మాయి ఇప్పటికైనా ఎవరో గుర్తొచ్చిందా.? తెరపై డీ-గ్లామర్, రగ్గ్‌డ్‌ క్యారెక్టర్లలో కనిపించి.. సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తోంది ఈ చిన్నది.

ఆమె మరెవరో కాదు.. మన తెలుగమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల. చైనాలో ఎంబీబీఎస్ చేసి.. అపోలో హాస్పిటల్‌గా కొంతకాలం డాక్టర్‌గా పని చేసిన ఈ బ్యూటీ.. 2018లో మిస్ తెలంగాణగా అవతరించింది. ఆ తర్వాత ఈమెకు సినిమా అవకాశాలు వరుసగా తలుపుతట్టాయి. ‘ప్రియురాలు’ అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ వయ్యారి. ‘మా ఊరి పొలిమేర’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘విరూపాక్ష’, ‘పొలిమేర 2’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాల్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక మా ఊరి పొలిమేర, పొలిమేర 2 మూవీస్ ఈ బ్యూటీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆమె నటనకు గానూ ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

అటు ‘ఝాన్సీ’, ‘సైతాన్’, ‘దూత’ వెబ్ సిరీస్‌ల్లోనూ కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించింది. సినిమాల్లో డీ-గ్లామర్ రోల్స్‌ ఎక్కువగా చేసిన ఈ అందాల భామ.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. లేట్ ఎందుకు మీరూ ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి:  పంజా మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.? పిచ్చెక్కించేంత హాట్‌గా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.