AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మహేష్ బాబు మావయ్య ఓ క్రికెటర్.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు.. ఆయనెవరో తెల్సా

సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు చాలామంది ఉన్నారు. అందులో మన టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు-నమ్రత ఒకరు. 'వంశీ' మూవీలో తనతో కలిసి నటించిన నమ్రత శిదోర్కర్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు మహేష్ బాబు.

Tollywood: మహేష్ బాబు మావయ్య ఓ క్రికెటర్.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు.. ఆయనెవరో తెల్సా
Mahesh Babu Family
Ravi Kiran
|

Updated on: Sep 28, 2024 | 5:52 PM

Share

సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు చాలామంది ఉన్నారు. అందులో మన టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు-నమ్రత ఒకరు. ‘వంశీ’ మూవీలో తనతో కలిసి నటించిన నమ్రత శిదోర్కర్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు మహేష్ బాబు. ఇక పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. పిల్లల్ని, ఇంటిని చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

మొదట సూపర్ స్టార్ కృష్ణ వీరిద్దరి పెళ్లిని అంగీకరించలేదట. కానీ మహేష్ బాబు, నమ్రత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంతో కృష్ణ సైతం అంగీకరించక తప్పలేదు. ఇక ఆ తర్వాత మహేష్, నమ్రత అన్యోన్యతను చూసి కృష్ణ కూడా సంతోషించేవారట. ఇదంతా అటుంచితే.. నమ్రత తండ్రి ఓ స్టార్ క్రికెటర్ అని మీకెప్పుడైనా తెల్సా.. ఆ ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి

జనవరి 22న, 1977లో మహారాష్ట్రలో పుట్టి పెరిగింది నమ్రత శిదోర్కర్. ఆమె తండ్రి నితిన్ శిరోద్కర్.. ఆ సమయంలో క్రికెటర్‌గా రాణించారు. ముంబై తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన నమ్రత తండ్రి.. దిలీప్ వెంగ్‌సర్కార్, సునీల్ గవాస్కర్‌ లాంటి స్టార్ ఆటగాళ్లతో కూడా ఆడారు. నితిన్ శిరోద్కర్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు.. ఆల్‌రౌండర్ కూడా. బంతితో మెరుపులు మెరిపించేవారట. అటు నమ్రత తల్లి కూడా ఓ మోడల్‌గా రాణించారు.

ఇది చదవండి: లిప్‌లాక్స్‌తో ఛాన్స్‌లు మిస్.. ఒక్క మూవీతోనే తిరుగులేని స్టార్‌డమ్.. ఈ గ్లామర్ డాల్ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..