Tollywood: అమ్మబాబోయ్.! ఏం అందం.. తమ్ముడు మూవీ హీరోయిన్ను ఇప్పుడు చూశారా

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రాల్లో 'తమ్ముడు' మూవీ ఒకటి. దర్శకుడు అరుణ్ ప్రసాద్ తెరకెక్కించిన ఈ మూవీకి.. టీవీలలోనూ హయ్యస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చింది. 1999లో విడుదలైన ఈ సినిమా.. ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్‌తో సహా యువతను ఓ ఊపు ఊపేస్తోంది.

Tollywood: అమ్మబాబోయ్.! ఏం అందం.. తమ్ముడు మూవీ హీరోయిన్ను ఇప్పుడు చూశారా
Preeti Jinganiya
Follow us

|

Updated on: Sep 27, 2024 | 8:14 PM

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రాల్లో ‘తమ్ముడు’ మూవీ ఒకటి. దర్శకుడు అరుణ్ ప్రసాద్ తెరకెక్కించిన ఈ మూవీకి.. టీవీలలోనూ హయ్యస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చింది. 1999లో విడుదలైన ఈ సినిమా.. ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్‌తో సహా యువతను ఓ ఊపు ఊపేస్తోంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆ అందాల భామ మరెవరో కాదు ప్రతీ జింగానియా.

‘యే హై ప్రేమ్’ అనే మ్యూజిక్ ఆల్బంలో అబ్బాస్‌తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. మలయాళ సినిమా ‘మళవిల్లు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ‘మొహబ్బతే’ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తెలుగులో ‘తమ్ముడు’ సినిమాతో పాటు ‘నరసింహనాయుడు’, ‘అధిపతి’, ‘అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్’ లాంటి చిత్రాల్లో నటించింది. అలాగే యమదొంగ చిత్రంలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. చివరిగా అల్లరి నరేష్ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్‌’లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

హిందీ, మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, రాజస్థానీ సినిమాలలో నటించింది ఈ ముద్దు గుమ్మ. 2008లో ప్రముఖ నటుడు పర్వీన్ దబాస్ పెళ్లి చేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. వీరికి జయ్‌వీర్, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఇటీవల ఈమె భర్త ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో ICUలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.

ఇది చదవండి: దేవరలో సైఫ్ వైఫ్‌గా నటించింది ఎవరో తెల్సా.. బుల్లితెరపై తెగ ఫేమస్.. తిరుగులేదంతే

View this post on Instagram

A post shared by Sabad (@sabadvisuals)

View this post on Instagram

A post shared by Sabad (@sabadvisuals)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మబాబోయ్.! ఏం అందం.. తమ్ముడు మూవీ హీరోయిన్ను ఇప్పుడు చూశారా

సిక్ లీవ్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసిన మేనేజర్‌.. మహిళా ఉద్యోగి మృతి

కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.

ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..

హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు

లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!

30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..

వెరైటీగా ఎగ్ సేమియా చేయండి.. పిల్లలు ఇష్టపడి మరీ తింటారు!

ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు.. ఛేజింగ్‌లో ఒక నిందితుడు హతం..

అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..

పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..

క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!

మైసూర్‌ ప్యాలస్‌ వద్ద ఏనుగుల బీభత్సం.. అసలేం జరిగింది.?