AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే గత్తరలేవాల్సిందే

మహేష్ బాబు, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. అన్నదమ్ములుగా వెంకటేష్, మహేష్ బాబు యాక్టివ్‌కు..

Tollywood: మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే గత్తరలేవాల్సిందే
Actress
Ravi Kiran
|

Updated on: Sep 27, 2024 | 9:07 PM

Share

మహేష్ బాబు, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. అన్నదమ్ములుగా వెంకటేష్, మహేష్ బాబు యాక్టివ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు లవర్ బాయ్‌గా కనిపిస్తాడు. మూవీలో ఈ చిన్నోడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగొచ్చే సమయంలో రైల్వేస్టేషన్‌లో మహేష్ బాబు ఓ అమ్మాయితో మాట్లాడుతూ వస్తాడు. ఈ సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ అమ్మాయి సినిమాలో కనిపించింది కొంతసేపే అయినప్పటికీ.. అప్పట్లో తెగ ఫేమస్ అయిపోయింది. మరి ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.?

ఆమె మరెవరో కాదు సుప్రియ ఐసోలా. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈమె.. 2014లో ‘భూ’ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. సంప్రదాయంగా కనిపించే ఈ అందాల భామ.. అందరికీ షాక్ ఇస్తూ అవసరాల శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘బాబు బాగా బిజీ’ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించింది. ఇక ఈ సినిమా తర్వాత అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌లో షిఫ్ట్ అయింది. బీ-టౌన్‌లో పలు చిత్రాల్లో నటించి అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక సుప్రియ ఇటీవలే రిలీజైన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో ఒక కీలక పాత్రను పోషించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: దేవరలో సైఫ్ వైఫ్‌గా నటించింది ఎవరో తెల్సా.. బుల్లితెరపై తెగ ఫేమస్.. తిరుగులేదంతే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..