AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిప్‌లాక్స్‌తో ఛాన్స్‌లు మిస్.. ఒక్క మూవీతోనే తిరుగులేని స్టార్‌డమ్.. ఈ గ్లామర్ డాల్ ఎవరో తెల్సా

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఈ అమ్మడు ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఒక్క సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించింది. కెరీర్ తొలినాళ్లతో క్యారెక్టర్ ఆర్టిస్టు, ఆ తర్వాత బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుని.. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ..

లిప్‌లాక్స్‌తో ఛాన్స్‌లు మిస్.. ఒక్క మూవీతోనే తిరుగులేని స్టార్‌డమ్.. ఈ గ్లామర్ డాల్ ఎవరో తెల్సా
Tollywood
Ravi Kiran
|

Updated on: Sep 28, 2024 | 5:01 PM

Share

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఈ అమ్మడు ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఒక్క సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించింది. కెరీర్ తొలినాళ్లతో క్యారెక్టర్ ఆర్టిస్టు, ఆ తర్వాత బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుని.. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ స్టార్ స్టేటస్ సంపాదించింది. ఇంతకీ ఆ నటి ఎవరని అనుకుంటున్నారా.? మీలో క్లూ ఇస్తున్నా.. ఆమె తొలినాళ్లలో లిప్‌లాక్స్ వల్ల చాలా సినిమా ఆఫర్లు మిస్ చేసుకుందట. ఇప్పటికైనా గుర్తొచ్చిందా.?

ఆమె మరెవరో కాదు క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్‌లో నటించిన ఈ వయ్యారి.. ‘ముజ్సే కుచ్ కెహ్తీ యే కమోషియా’ సీరియల్‌తో హిందీ బుల్లితెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత ‘అర్జున్’, ‘కుమ్‌కుమ్ భాగ్య’ అనే సీరియళ్లతో పాపులారిటీ సంపాదించింది. సినీ ఇండస్ట్రీలోకి మృణాల్ ఠాకూర్ అడుగుపెట్టేనాటికి.. ఆమె వయస్సు 20 ఏళ్ళు. 2014లో వరుసగా మూడు మరాఠీ చిత్రాల్లో నటించింది మృణాల్. అయితే 2018లో విడుదలైన ‘లవ్ సోనియా’ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇది ఆమె మొదటి హిందీ సినిమా. ఇందులో డీ-గ్లామరస్ రోల్ చేసిన మృణాల్.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అనంతరం ‘సూపర్ ౩౦’, ‘బట్ల హౌస్’, ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘జెర్సీ’ లాంటి సూపర్ హిట్స్ అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక కెరీర్ మొదట్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడాన్ని మృణాల్ ఠాకూర్ తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారట. దాంతో పలు అవకాశాలను కోల్పోయిందట. ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి ముద్దు సన్నివేశాల్లో నటించడట ఈ అందాల భామ. 2022లో విడుదలైన తెలుగు సినిమా ‘సీతారామం’తో మృణాల్ ఠాకూర్ క్రేజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఈ చిత్రంతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు తలుపు తట్టాయి. ప్రస్తుతం హిందీలో 4 చిత్రాల్లో నటిస్తోంది మృణాల్ ఠాకూర్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును కునుకు వేయనికుండా చేస్తోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇది చదవండి: దేవరలో సైఫ్ వైఫ్‌గా నటించింది ఎవరో తెల్సా.. బుల్లితెరపై తెగ ఫేమస్.. తిరుగులేదంతే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..