Gold Price Today: గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

దసరా పండక్కి ఒక్కసారిగా భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే రూ. 10 మేరకు తగ్గింది.

Gold Price Today: గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
Gold Price Today
Follow us

|

Updated on: Oct 14, 2024 | 7:44 AM

దసరా పండక్కి ఒక్కసారిగా భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే రూ. 10 మేరకు తగ్గింది. ఇక కిలో వెండి కూడా రూ. 100 చొప్పున తగ్గింది.

ఇది చదవండి: కిర్రాక్ బిజినెస్.. చిన్న ఖాళీ స్థలంతో లక్షల్లో ఆదాయం.. ఇంతకీ అదేంటంటే.?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,190గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.77,660గా ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి కూడా బంగారం బాటలోనే..

తగ్గినట్టే తగ్గి.. భారీగా పెరిగిన వెండి ధరలు.. మళ్లీ పండుగ తర్వాత ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ. 100 మేరకు తగ్గింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో ఇవాళ కిలో వెండి ధర రూ. 1,02,900గా ఉంది. ముంబై, పూణే, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ. 96,900గా ఉంది.

ఇది చదవండి: సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే.. ఎంతకు అమ్ముడైందో తెల్సా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..