CIBIL Score: తరచూ చెక్ చేస్తే.. సిబిల్ స్కోర్ తగ్గుతుందా.? ఇందులో నిజమెంత

ఒక వ్యక్తి ఫైనాన్షియల్ హెల్త్‌ ఎలా ఉందో క్రెడిట్‌ రిపోర్ట్‌, క్రెడిట్ స్కోర్‌ను చూసి తెలుసుకోవచ్చు. క్రెడిట్‌ స్కోరు 750కి మించి ఉంటే మంచి స్కోరున్నట్లు లెక్క. ప్రధానంగా బిల్లుల ఆలస్యం..

CIBIL Score: తరచూ చెక్ చేస్తే.. సిబిల్ స్కోర్ తగ్గుతుందా.? ఇందులో నిజమెంత
Cibil Score
Follow us

|

Updated on: Aug 31, 2024 | 5:30 PM

ఒక వ్యక్తి ఫైనాన్షియల్ హెల్త్‌ ఎలా ఉందో క్రెడిట్‌ రిపోర్ట్‌, క్రెడిట్ స్కోర్‌ను చూసి తెలుసుకోవచ్చు. క్రెడిట్‌ స్కోరు 750కి మించి ఉంటే మంచి స్కోరున్నట్లు లెక్క. ప్రధానంగా బిల్లుల ఆలస్యం, వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోవడంలాంటి కారణాల వల్ల ఈ స్కోరు తగ్గిపోవచ్చు. రుణం కావాలంటూ బ్యాంకుల్ని సంప్రదించినప్పుడు, బ్యాంకులు మీ అప్లికేషన్‌ను ఆమోదించే క్రమంలో క్రెడిట్‌ స్కోరును చూస్తాయి. ఇలా తరచూ బ్యాంకులను, క్రెడిట్‌ కార్డు సంస్థలనూ సంప్రదిస్తూ ఉంటే.. రుణం కోసం మీరు ఎదురుచూస్తున్నట్లు భావిస్తుంటాయి. క్రెడిట్‌ బ్యూరోలు దాన్ని ‘సాఫ్ట్‌ ఎంక్వైరీ’గా పరిగణిస్తాయి. ఇలాంటప్పుడు స్కోరుకు ఎలాంటి నష్టమూ ఉండదు.

మీ క్రెడిట్‌ స్కోరును మీకు ఇష్టం ఉన్నప్పుడు తనిఖీ చేసుకోవచ్చు. కొత్తగా రుణం తీసుకోబోయే ముందు మీరు ముందుగానే ఈ స్కోరును చూసుకొని, తర్వాతే బ్యాంకును సంప్రదించాలి. మీ క్రెడిట్‌ రిపోర్ట్‌ను కనీసం ఆరు నెలలకోసారైనా చెక్‌ చేయడం అవసరం. ప్రధానంగా ట్రాన్స్‌ యూనియన్‌, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్‌లాంటి బ్యూరోలూ క్రెడిట్‌స్కోరును అందిస్తున్నాయి. మనకు తెలియకుండానే మన పేరుతో రుణాలు ఉండే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని క్రెడిట్‌ స్కోరులో చూసి, గుర్తించొచ్చు. వెంటనే సంబంధిత బ్యాంకులకు ఫిర్యాదు చేయడం వల్ల నష్టం జరగకుండా చూసుకోవచ్చు.

ఇది చదవండి: షేర్ హోల్డర్లకు అంబానీ అద్దిరిపోయే న్యూస్.. 100 షేర్లకు మరో 100 ఫ్రీ

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్