విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయిక వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. హీరోగా విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. అలాగే షాలిని పాండేకు ఇది తొలి తెలుగు సినిమా అయినప్పటికీ.. అందం, అభినయంతోపాటు అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.